Tollywood Strike: ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్ల మధ్య ముదిరిన వివాదం
తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ మాట్లాడుతూ.. సినీ కార్మికులు సమ్మె చేయాలంటే 15 రోజుల ముందు ఫిలిం ఛాంబర్‌కు, ఫిలిం ఫెడరేషన్ నుంచి నోటీసులు ఇవ్వాలని, అయితే తమకు ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్ రాలేదని అన్నారు.

Tollywood Strike: వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ బుధవారం నుంచి సినీ కార్మికులు సమ్మె చేయనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ అంశంపై అటు ఫిలిం ఫెడరేషన్, ఇటు ఫిలిం ఛాంబర్ మధ్య వివాదం ముదిరినట్లు కనిపిస్తోంది. తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ మాట్లాడుతూ.. సినీ కార్మికులు సమ్మె చేయాలంటే 15 రోజుల ముందు ఫిలిం ఛాంబర్‌కు, ఫిలిం ఫెడరేషన్ నుంచి నోటీసులు ఇవ్వాలని, అయితే తమకు ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్ రాలేదని అన్నారు. దీంతో బుధవారం నిర్మాతలు ఎప్పట్లాగే షూటింగ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు.
Telugu Film Industry: టాలీవుడ్లో షూటింగ్‌లు బంద్.. సమ్మె సైరెన్ మోగించనున్న సినీ కార్మికులు
మరోవైపు ఈ నిర్ణయంపై తెలుగు ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. కార్మికుల వేతనాల గురించి ఆరు నెలలుగా అడుగుతున్నామని, అయినప్పటికీ వాళ్ల నుంచి ఎలాంటి స్పందనా రాలేదన్నారు. అందువల్లే సమ్మెకు దిగుతున్నట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బుధవారం నుంచి కార్మికులు షూటింగులకు హాజరు కారని అనిల్ వల్లభనేని చెబుతున్నారు. సినీ కార్మికుల సమ్మె నేపథ్యంలో బుధవారం నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌లో సినీ కార్మికుల సమ్మె, వేతనాలు వంటి అంశాలపై చర్చిస్తామని కొల్లి రామకృష్ణ తెలిపారు.
1Ukraine: యుద్ధం కొనసాగినన్ని రోజులు ఉక్రెయిన్‌కు సాయం చేస్తూనే ఉంటాం: బైడెన్
2Anthrax : కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. అడవి పందుల్లో వ్యాప్తి.. లక్షణాలు ఇవే!
3Maharashtra: మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే ప్రమాణం.. డిప్యూటీ సీఎంగా ఫడ్నవీస్
4Moto G62 : మోటరోలా నుంచి కొత్త ఫ్లాగ్షిప్ 5G ఫోన్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?
5Maharashtra: అలాగైతే వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమని గ్రహించాం: ఏక్నాథ్ షిండే
6PSLV C53: పీఎస్ఎల్వీ సీ53 రాకెట్ ప్రయోగం విజయవంతం
7Nurse Gang Raped : బెదిరించి, మద్యం తాగించి కారులో యువతిపై గ్యాంగ్ రేప్.. చెన్నైలో దారుణం
8Eknath Shinde: షిండే సీఎం అయ్యిండు.. టేబుళ్లెక్కి డ్యాన్స్ చేసిన సేన రెబల్స్ ఎమ్మెల్యేలు.. వీడియో వైరల్
9Anasuya: యాంకర్ అనసూయ కొత్త ఫోటోలు.. చూసి తీరాల్సిందే!
10NTR: ఎన్టీఆర్ స్టార్ట్ చేశాడు.. ఇక దూకుడు షురూ!
-
iOS16 Beta Update : iOS 16 beta అప్డేట్తో సమస్యలా.. iOS 15కు మారిపోండిలా..!
-
Ramarao On Duty: రామారావు కోసం మసాలా ‘సీసా’.. మామూలుగా లేదుగా!
-
Dasara: ‘దసరా’ ఉందంటూ బ్రహ్మీ మీమ్‌తో డైరెక్టర్ గట్టిగానే ఇచ్చాడుగా!
-
Flagship Smartphones : 2022లో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు ఇవే..!
-
Saggu biyyam : బరువు తగ్గాలా! సగ్గు బియ్యంతో..
-
Bunny Vas: మరోసారి కథనే నమ్ముకున్న GA2 పిక్చర్స్
-
Oppo Reno 8 Series : ఒప్పో రెనో 8 వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Pigeon Droppings : పావురాల వ్యర్ధాలతో శ్వాసకోశ జబ్బులు!