Home » Tollywood Strike
దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశాడు.
చిన్న నిర్మాతలు అంతా కలిసి నిన్న ప్రెస్ మీట్ పెట్టి యూనియన్స్, ఫెడరేషన్ పేరుతో కొంతమంది చేస్తున్న దౌర్జన్యాలు, నిర్మాతలను వాళ్ళు ఎలా దోచుకుంటున్నారో అని అందరూ వాళ్ళు ఫేస్ చేసిన ఇబ్బందులను చెప్పారు.
మేము చెప్పిన సమస్యలపై నిర్మాతలతో మంత్రి ఫోన్ చేసి చెప్పారని, రేపటి సమావేశానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వస్తా అని అన్నారని..
సినీ కార్మికుల వేతనాల పెంపుపై తనపై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని చిరంజీవి ఖండించారు.
ఫెడరేషన్ కార్మికులకు మాట ఇచ్చిన మెగాస్టార్
తాజాగా చిరంజీవిని ఫిలిం ఫెడరేషన్ కార్మికులు కలిసి వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు.
టాలీవుడ్ లో ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమ్మె జరుగుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ సమస్య పై టాలీవుడ్ అగ్ర నిర్మాత సంస్థల్లో ఒకటైన మైత్రీ నిర్మాత నవీన్ మాట్లాడారు.
తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఈ టాలీవుడ్ సమ్మెపై స్పందించారు.
తాజాగా టాలీవుడ్ సమ్మె పై పలువురు నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవితో మీటింగ్ అయ్యారు.