MAA Elections: ‘మా’ ఎన్నికల్లో.. తొలి ఫలితం.. గెలిచిందెవరంటే..!
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో.. తొలి ఫలితాలు వెలువడుతున్నాయి. ముందుగా.. ఈసీ మెంబర్ల ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి.

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో.. తొలి ఫలితాలు వెలువడుతున్నాయి. ముందుగా.. ఈసీ మెంబర్ల ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి.
ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి.. 10 మంది ఈసీ సభ్యులు గెలిచినట్టు వార్తలందుతున్నాయి. అందులో.. అనసూయ, శివారెడ్డి, సురేష్ కొండేటి, కౌశిక్ గెలిచినట్టుగా సమాచారం. మరోవైపు.. మంచు విష్ణు ప్యానెల్ నుంచి మాణిక్ , హరినాథ్ , బొప్పనశివ, పసునూరి శ్రీనివాస్, శ్రీలక్ష్మి, జయవాణి, శశాంక్, పూజిత గెలిచినట్టుగా తెలుస్తోంది.
ఇందుకు సంబంధించిన వివరాలు.. అధికారికంగా తెలియాల్సి ఉంది.
1Accident: ఫుట్‌పాత్ పై నిద్రిస్తున్న వలస కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..
2Disha Encounter: ‘దిశ’ కమిషన్ నివేదికపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన రేపే..
3Rajya sabha : యూపీ కోటాలో రాజ్యసభకు వెళ్లనున్న బీజేపీ నేత..మురళీధర్ రావు పేరును పరిశీలిస్తున్న బీజేపీ హైకమాండ్
4AP Politics : ‘YCP ట్రాప్ లో పడొద్దు..టీడీపీతో పొత్తే బెటర్’అంటూ జనసేనానికి హరిరామజోగయ్య లెటర్
5Fuel Prices : 2025నాటికి భారీగా తగ్గనున్న ఇంధన ధర..ఎందుకో తెలుసా?
6Taliban Promise: ఇదేనట గుడ్ న్యూస్.. కొంటె మహిళలను ఇళ్లలోనే ఉంచుతామంటోన్న తాలిబాన్లు
7KA PAUL : వరుస మీటింగ్‌లతో జోరు పెంచిన పాల్..అమిత్ షాతో భేటీ వెనుక పెద్ద కథే ఉందంట..!
8Malavika Mohanan : విజయదేవరకొండతో రొమాంటిక్ సినిమా చేయాలి అంటున్న తమిళ హీరోయిన్
9CM Jagan : వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలను ప్రారంభించిన సీఎం జగన్
10Viral video: బాబోయ్.. వీడియోలో ఉంది మనిషా? యంత్రమా?.. తేడా వస్తే చేయి తెగిపడినట్లే.. మీరూ ట్రై చేస్తారా?
-
Uttarakhand : కొడుకును పెళ్లి చేసుకున్న మహిళ
-
Darshan Mogulaiah : పద్మశ్రీ అవార్డు బీజేపీ వాళ్లదా..?.. అయితే వాపస్ ఇస్తా : మొగులయ్య
-
CM KCR : నేషనల్ పాలిటిక్స్‌పై గులాబీ బాస్ ఫోకస్.. రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్
-
Gas Cylinder Price : మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..మే నెలలో రెండోసారి పెంపు
-
Modi Telangana Tour : రాజకీయ ఆసక్తి రేపుతున్న ప్రధాని మోదీ తెలంగాణ టూర్
-
Invests In Telangana : తెలంగాణలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులు
-
father killed son : అల్లుడితో కలిసి కొడుకుని చంపిన తండ్రి
-
Racism in South Africa: దక్షిణాఫ్రికాలో మరోమారు జాతి, వర్ణ వివక్ష ఘటన