Huzurabad By Poll : ఓటమిపై స్పందించిన కేటీఆర్.. 20 ఏళ్లలో ఇలాంటివి ఎన్నో చూసాం
హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై ఐటీ మంత్రి.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గడిచిన 20 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఎత్తుపల్లాలను చూసిందని అన్నారు.

Huzurabad By Poll : హుజూరాబాద్ ప్రజలు ఈటలకే పట్టం కట్టారు. 23 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఈటల రాజేందర్ విజయం సాధించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్.. మంత్రి కేటీఆర్ ఓటమిపై ట్విట్టర్ వేదికగా స్పందించారు.
టీఆర్ఎస్ గడిచిన 20 ఏళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిందని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన గెల్లు శ్రీనివాస్‌ను కేటీఆర్ అభినందించారు. టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు ఆయన ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.
ఇక మంత్రి హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌కు కృతఙ్ఞతలు తెలియచేశారు కేటీఆర్.. ఇక సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు కేటీఆర్ ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ కార్యకర్తలందరూ భవిష్యత్ పోరాటాల్లో ముందుకు సాగేందుకు మరింత దృఢ సంకల్పంతో పని చేయాలని విజ్ఞప్తి చేశారు.
In the last 20 years TRS has seen many highs and lows & this one election result will not be of much significance or consequence
My compliments to @GelluSrinuTRS on a spirited fight 👍
Appeal to all TRS workers to work with increased resolve to forge ahead in future battles
— KTR (@KTRTRS) November 2, 2021
- బీజేపీపై టీఆర్ఎస్ ప్రశ్నాస్త్రాలు
- MInister KTR: రాబోయే రోజుల్లో దేశంలో ఢిల్లీ తరువాత అతిపెద్ద నగరంగా హైదరాబాద్: మంత్రి కేటీఆర్
- Minister Ktr: నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటన.. ఆరుగురు మంత్రులు అక్కడే..
- KTR On Age Relaxation : ఆ ఉద్యోగాలకు వయో పరిమితి ఐదేళ్లకు పెంపు..! కేటీఆర్ ఏమన్నారంటే..
- KTR On Farmers Sacrifice : రైతులకు ఒక్కొక్కరికి 100 గజాల ప్లాట్లు-కేటీఆర్ కీలక ప్రకటన
1Indian Hockey : అద్భుత విజయంతో సూపర్-4లో హాకీ టీమిండియా
2Telangana Corona News Report : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
3Ambassador Car: రెండేళ్లలో మళ్లీ రానున్న అంబాసిడర్ కార్
4Modi Tour: మోదీ చెన్నై పర్యటన.. నిధులు విడుదల చేయాలని సీఎం డిమాండ్
5KTR Davos Tour : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. ప్రముఖ కంపెనీలతో కీలక ఒప్పందాలు
6Yoga Mahotsav: ఆజాదీకా అమృత్ మహోత్సవ్.. 200దేశాల్లో యోగా మహోత్సవం
7Yoga Mahotsav : రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగా మహోత్సవ్
8Mamata Banerjee: యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌గా సీఎం.. బెంగాల్లో కొత్త చట్టం
9Shikhar Dhawan: నేల మీద దొర్లుతూ తండ్రి చేతిలో దెబ్బలు తింటున్న ధావన్
10Rahul Gandhi: బ్రిటన్ పర్యటనలో తడబడిన రాహుల్ గాంధీ
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!