Long Range Bomb : భారత్ మరో ఘనత..లాంగ్ రేంజ్ బాంబ్ ప్రయోగం విజయవంతం
రక్షణ రంగంలో భారతదేశం మరో పెద్ద విజయం సాధించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ బాంబ్ ను శుక్రవారం భారత వాయుసేన మరియు డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది.

Drdo
Long Range Bomb రక్షణ రంగంలో భారతదేశం మరో పెద్ద విజయం సాధించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ బాంబ్ ను శుక్రవారం భారత వాయుసేన మరియు డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది.
డీఆర్డీఓ, ఐఏఎఫ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన సుదీర్ఘ లక్ష్యాలను ఛేదించగల లాంగ్ రేంజ్ బాంబ్ ను.. వాయుసేనకు చెందిన ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి జారవిడవగా నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంది. భూమిపై నిర్దేశించిన లక్ష్యాన్ని కచ్చితత్వంతో లాంగ్ రేంజ్ బాంబ్ పూర్తి చేసింది. తద్వారా మిషన్ లక్ష్యాలు విజయవంతమయ్యాయని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.
ALSO READ JioPhone Next Price : దీపావళికి జియో ఫోన్ నెక్ట్స్..ధర ఎంతో తెలుసా