Most Eligible Bachelor : 50 కోట్ల క్లబ్‌లో అయ్యగారి సినిమా!

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ 50 కోట్ల క్లబ్‌లో చేరింది..

Most Eligible Bachelor : 50 కోట్ల క్లబ్‌లో అయ్యగారి సినిమా!

Most Eligible Bachelor 50 Crores

Updated On : November 2, 2021 / 1:04 PM IST

Most Eligible Bachelor: యంగ్ హీరో అఖిల్ అక్కినేని, హాట్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’.. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద బన్నీవాస్, దర్శకుడు వాసు వర్మ కలిసి నిర్మించారు. కాస్త గ్యాప్ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది.

Jr Soundarya : సౌందర్య మళ్లీ పుట్టిందా?జూనియర్ సౌందర్యను చూశారా!

దసరా కానుకగా అక్టోబర్ 15న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సూపర్ హిట్ టాక్‌తో పాటు అదిరిపోయే కలెక్షన్లు రాబట్టింది. హీరోగా అఖిల్‌కి ఫస్ట్ హిట్ ఇది. కమర్షియల్‌గానూ అందరికీ సంతృప్తినిచ్చాడు బ్యాచ్‌లర్.

Pushpa – Akhanda : ఊరమాస్ టీజర్స్ లోడెడ్..

రీసెంట్‌గా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీ 50 కోట్ల క్లబ్‌లో ఎంటరైంది. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అక్టోబర్ 15న రిలీజ్ అయిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ 18 రోజుల తర్వాత 50 కోట్ల క్లబ్‌లో చేరింది.

Acharya : మణిశర్మ మెమరబుల్ మెలోడీ ‘నీలాంబరి’..