Pushpa – Akhanda : ఊరమాస్ టీజర్స్ లోడెడ్..
దీపావళి కానుకగా బాలయ్య ‘అఖండ’.. అల్లు అర్జున్ ‘పుష్ప’ టీజర్స్ రిలీజ్..

Pushpa Akhanda
Pushpa – Akhanda: ‘సింహా’, ‘లెజెండ్’ వంటి భారీ సూపర్‌హిట్ సినిమాల తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల మాసివ్ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
RRR Glimpse : గ్లింప్స్ గూస్ బంప్స్..
ఇప్పటివరకు రిలీజ్ చేసిన రెండు వీడియోలకు, ఫస్ట్ లిరికల్ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీపావళి కానుకగా టీజర్ రిలీజ్ చెయ్యబోతున్నారు. డిసెంబర్ 2న సినిమా విడుదల కానున్నట్లు కొత్త పోస్టర్ కూడా వదిలే ఆలోచనలో ఉన్నారు. నవంబర్ 8న శ్రీశైలం గుడిలో రెండో పాటను విడుదల చెయ్యబోతున్నారు.
Unstoppable with NBK : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బాలయ్య..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న హ్యట్రిక్ సినిమా ‘పుష్ప’.. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నాయి. రష్మిక మందన్న కథానాయిక.. వెర్సటైల్ మలయాళీ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నారు.
Pragathi : క్యాట్‌వాక్‌తో కవ్విస్తున్న ప్రగతి
పుష్ప రాజ్ ఇంట్రో వీడియో రికార్డ్స్ క్రియేట్ చేస్తే.. ‘దాక్కో దాక్కో మేక’, ‘శ్రీవల్లీ’, ‘సామీ సామీ’ సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. దీపావళి కానుకగా ‘పుష్ప’ ఊరమాస్ టీజర్ రిలీజ్ చెయ్యబోతున్నారట. డిసెంబర్ 17న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Pushpa Movie : యూత్‌కి స్లో పాయిజన్.. ‘సామీ సామీ’ అని ఎన్నిసార్లు పిలిచిందంటే సామీ…