Telugu » Latest News
మంగళవారం ఆ దేశ ఆగ్నేయ ప్రాంతంలో 6.6 తీవ్రతతో భూకంపం వచ్చింది.
ఈ విపత్తులో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న వార్తలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ప్రభుత్వం 6 రాష్ట్రాల్లో (గుజరాత్, అసోం, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్) రూ.1.60 లక్షల కోట్లకు మించి పెట్టుబడితో 10 సెమీకండక్టర్ తయారీ ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది.
కామెడీ హారర్ మూవీస్‌లో కాంచన సిరీస్‌కు స్పెషల్ ప్లేస్ ఉంటుంది. కాంచన 4 (Kanchana 4) సెట్స్ మీద ఉండగా..
కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం పూర్తిగా తగ్గే వరకు పొంగిపొర్లే నదులు, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని ప్రజలను హెచ్చరించారు.
సాధారణంగా సోషల్ మీడియాలో క్రికెట్‌కు సంబంధించిన కొన్ని ఫన్నీ వీడియోలు వైరల్ (Viral Video)అవుతుండడాన్ని చూస్తూనే ఉంటాం.
ప్రభుత్వం తన డిమాండ్లలో చాలా వరకు అంగీకరించిందని జరాంగే ప్రకటించారు. అర్హులైన మరాఠాలకు కున్బీ కుల సర్టిఫికెట్లు ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఇందులో ఉంది. జరాంగే నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. “మనం గెలిచాం” అని అన్నారు.
పెండింగ్ బిల్లులను నెలకు 700-750 కోట్లు ఇచ్చి వాటిని క్లియర్ చేస్తామన్నారు. నర్సింగ్ డైరెక్టరేట్ ని కూడా త్వరలో ఏరాటు చేస్తామన్నారు.
ఓ ఓపెనర్‌గా అభిషేక్ శర్మ ఫిక్స్ కాగా మరో ఓపెనర్‌గా సంజూ శాంసన్, శుభ్‌మన్ గిల్ ల (Sanju Samson vs Shubman)మధ్య పోటీ ఉంది.
టీమ్ఇండియా స్పాన్సర్ షిప్ నుంచి డ్రీమ్ 11 తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐ (BCCI) కొత్త స్పాన్సర్ కోసం వెతుకులాట ప్రారంభించింది.