Telugu » Latest News
చైనాకు చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్‌కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. భారత్ సహా పలు దేశాలు ఈ యాప్‌ను నిషేధిస్తూ వస్తున్నాయి.
చేతి నిండా బ్యాగ్‌లతో ఓ వ్యక్తి లాండ్రీ నుంచి కాలు బయట పెట్టాడు. అంతే వాషింగ్ మెషీన్ నుంచి భయంకరమైన పేలుడు సంభవించింది. సెకండ్లలో చావుని తప్పించుకున్న ఆ మృత్యుంజయుడి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ హల్ చల్ చేసే కేతిరెడ్డి నీ లాగా సీఎం జగన్ ని కూడా గుడ్ మార్నింగ్ కార్యక్రమం చేయమని చెప్పు..
హృతిక్ రోషన్ (Hrithik Roshan) నటించిన వార్ (War) సినిమా సూపర్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ ని తీసుకు వస్తున్నారు. ఈ సినిమా కథ సల్మాన్ (Salman Khan) టైగర్ 3 కి కొనసాగింపుగా ఉండనుంది అంటూ ప్రకటించారు.
తెలంగాణలో వరుసగా చోటుచేసుకుంటున్న పరీక్ష ప్రశ్నపత్రాల లీకులు కలకలం రేపుతున్నాయి. మరోసారి ప్రశ్నపత్రాల లీక్ జరగకుండా చూసుకుంటామని అధికారులు చెబుతున్నారు. కానీ, ఇటువంటి ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. లీకులను అరికట్టలేకపోతున్నారు
ఓ వర్గం చిన్న విషయాన్ని ఆసరా చేసుకొని నన్ను టార్గెట్ చేస్తుంది. పార్టీ నుంచి బయటకు పంపాలని చూస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ వెంటే ఉంటా. అలా జరగకపోతే పొలం పనులు చూసుకుంటా. ఎప్పటికీ నా బాస్ జగనే అని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణ
డీజే సౌండ్ తగ్గించమన్న గర్భిణిపై కాల్పులు జరిపాడు ఓ యువకుడు. దీంతో ఆమెకు గర్భస్రావం అయిన ఘటన వెలుగులోకి వచ్చింది.
శాకుంతలం సినిమా పాన్ ఇండియా కావడంతో అన్ని భాషల్లో సమంత గ్రాండ్ గా ప్రమోషన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ అనేక ఆసక్తికర విషయాలని చెప్తుంది. ఈ ఇంటర్వ్యూలలో చాలా రోజుల తర్వాత విడాకుల తరవాత తన లైఫ్ గురించి మాట్లాడింది.
ఫారెస్ట్, పొలిటికల్ సఫరర్స్ భూములు ఆక్రమించారనే ఆరోపణలు అవాస్తవమని మాజీ మంత్రి , వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వియ్యకుండు భాస్కర్ రెడ్డి అన్నారు. బాలినేనితో ఏమైనా రాజకీయ విబేధాలు ఉంటే రాజకీయంగా చూసుకోవాలని, నా వ్యాపారాల జోలి
సంతోషాలు, సరదాలు వయసుతో ముడిపడి ఉండవు.. ఏ పరిస్థితులు, పరిసరాలు కూడా అడ్డంకి కావు.. 80 ఏళ్ల బామ్మగారు ఎంతో ఉత్సాహంగా చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతోమందిలో ఇన్స్పిరేషన్ నింపుతోంది.