Telugu » Latest News
ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా వచ్చిన బ్రహ్మాస్త్ర (Brahmastra) మూడు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మిగిలిన రెండు భాగాల రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేసి డైరెక్టర్ సర్ ప్రైజ్ చేశాడు.
సల్మాన్ ఖాన్ (Salman Khan) కిసీకా భాయ్ కిసీకా జాన్ (Kisi Ka Bhai Kisi Ki Jaan) సినిమాలో రామ్ చరణ్ (Ram Charan) కామేమో అపిరెన్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించిన సాంగ్ ని రిలీజ్ చేశారు.
ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగాన్ని పారిస్ నగర పాలక సంస్థ నిషేధించింది. ఇది మరో నాలుగు నెలల్లో అమలులోకి రానుందని పారిస్ మేయర్ వెల్లడించారు.
రెయిన్బో సినిమాకి ముందు సమంతని అనుకోని ఆ తర్వాత రష్మిక ని తీసుకున్నారని సమాచారం. సమంత నో చెప్పడంతో రష్మికని తీసుకున్నారా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన పవన్.. సోమవారం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మురళీధరన్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. మంగళవారం మరోసారి మురళీ
తిరుపతి సీటుపై.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కన్ను కూడా పడిందా? రాబోయే ఎన్నికల్లో.. తిరుపతిని గెలిచే నాయకుడెవరు?
జీవక్రియ సంభవించే రేటు వయస్సు, లింగం, శారీరక శ్రమ స్థాయి , జన్యుశాస్త్రంతో సహా అనేక కారకాల ద్వారా నిర్ణయించబడుతుంది. ఒక వ్యక్తి యొక్క జీవక్రియ ఆహారం మరియు జీవనశైలి ద్వారా ప్రభావితమవుతుంది. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులు వంటి కొ
రాయలసీమ ప్రాంతమైన కర్నూలు జిల్లా కరివేముల గ్రామంలో పురాతనకాలంనాటి బీరువా ఒకటి బయటపడింది. ఇంటి స్థలం క్లిన్ చేస్తుండగా బయటపడిన పురాతన కాలం నాటి బీరువాలో బంగారు నిధులున్నాయా? అనేది మిస్టరీగా మారింది.
ఈమధ్య కాలంలో సరికొత్త ఫుడ్ కాంబినేషన్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి. కొన్ని భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో పాత కాంబినేషన్ ఒకటి కొత్తగా వైరల్ అయ్యింది. గుజరాత్, మహారాష్ట్రలలో బాగా ప్రసిద్ధి చెందిన పూరీ, మ్యాంగో జ్యూస్ కాంబినేషన్‌ను ట్విట్టర్ యూజర్
బలగం సినిమా ముఖ్యంగా పల్లెటూళ్లలో జనాలకి బాగా నచ్చింది. దీంతో కొన్ని ఊళ్ళల్లో బలగం సినిమాని తెరలు కట్టి మరీ వీధుల్లో సినిమా వేస్తున్నారు. సినిమాకు ఇంత ఆదరణ వస్తుంది అని చిత్రయూనిట్ ఆనందించినా అమెజాన్ మాత్రం దీనిమీద సీరియస్ అయింది.