Telugu » Latest News
ఈ సమ్మేళనాలు నెమ్మదిగా క్షీణిస్తాయి. పర్యావరణం మరియు మానవ కణజాలంలో, ముఖ్యంగా కాలేయంపై ప్రభాన్ని చూపిస్తాయి. కెనడా, యుఎస్ మరియు స్విట్జర్లాండ్ల పరిశోధకులు 42 రకాల పేపర్ ఫుడ్ ప్యాకేజింగ్లను పరిశీలించారు.
ఏప్రిల్ మొదటి వారం ఈ వారంలో టాలీవుడ్ లో ఓ పెద్ద సినిమా, ఓ చిన్న సినిమాతో పాటు ఓ డబ్బింగ్ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. ఈ వారంలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే...
ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం బేబీ (Baby). ఈ సినిమాలోని సెకండ్ సాంగ్ తో మలయాళ స్టార్ సింగర్ ఆర్య దయాల్ ని (Arya Dhayal) తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు.
అంజనీపుత్రుడు హనుమంతుడు లేని రామాయణాం లేదు. అటువంటి హనుమంతుడి శరీరమంతా సింధూరం ఎందుకు పూతగా ఉంటుందో తెలుసా? ఈ సింధూరం పూత వెనుక సీతమ్మ తల్లి హనుమంతుడికి చెప్పిన రహస్యం ఏమిటి? హనుమంతుడిని సింధూరంతో ఎందుకు పూజిస్తారు? అనే ఎన్నో ఆసక్తికర విషయ
గత మూడురోజులుగా SBI సర్వర్ పనిచేయకపోవడంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమ ఆన్ లైన్ పేమెంట్స్ నిలిచిపోవడంతో విసుగు చెందారు. సంస్థ ఉద్యోగులు ఏం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జోక్స్, మీమ్స్ పోస్ట్ చేసారు.
టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలో తాండూర్ ఎంఈఓ వెంకటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తాండూర్ పోలీసులు బండ్యప్ప, సమ్మప్పలను A1, A2 నిందితులుగా చేర్చి దర్యాప్తు చేస్తున్నారు.
ముఖ్యంగా వృద్ధులలో ఒంటరితనం అనేది ఆసుపత్రిలో చేరడం, ఎక్కువ కాలం ఆసుపత్రిలో ఉండేలా చేయటం, తరచుగా వైద్యుని సందర్శించడం వంటి వాటితో సంబంధం కలిగి ఉంటుంది. ఒంటరితనంతో ఎక్కువ కాలం గడిపితే దానిని దీర్ఘకాలిక ఒంటరితనం అని పిలుస్తారు.
రేణుదేశాయ్ (Renu Desai) తన ఇన్స్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.ఇక అది చూసిన నెటిజెన్లు.. ఆ పోస్ట్ పవన్ కళ్యాణ్ ని (Pawan Kalyan) ఉద్దేశించిందే అని అభిప్రాయ పడుతున్నారు.
ముస్లింలకు రంజాన్ అత్యంత పవిత్రమైన మాసం. ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసంలో ఉరిశిక్ష అమలు చేసింది. దీంతో సౌదీ అరేబియాపై విమర్శలు వస్తున్నాయి.
సుశాంత్ ప్రస్తుతం రవితేజ రావణాసుర సినిమా, చిరంజీవి భోళా శంకర్ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. రావణాసుర సినిమా ఏప్రిల్ 7న రిలీజ్ ఉండటంతో ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సుశాంత్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలిపాడు.