Telugu » Latest News
OnePlus Nord CE : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వన్‌ప్లస్ కొత్త మోడల్ (Nord CE 2 Lite Price) ఫోన్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ అమెజాన్‌లో ఉంది. 6GB RAM+ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లో ఉంది.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ‘ఖుషి’ మూవీ తరువాత డైరెక్టర్ సుకుమార్ తో ఓ సినిమా చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడినట్లుగా వార్తలు వస్తున్నాయి.
Best Laptops in India : కొత్త ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? రూ. 40వేల బ్రాకెట్లో అద్భుతమైన (Best Laptops) ల్యాప్‌టాప్‌లు ఉన్నాయి. గేమింగ్-సెంట్రిక్ ల్యాప్‌టాప్‌లు (Gaming Laptops) మరింత ఖరీదైనవిగా ఉంటాయి. తక్కు ధరలో మీకు నచ్చిన మోడల్ కొనేసుకోవచ్చు.
Sids milk: ప్రీమియం డీ2సీ డెయిరీ బ్రాండ్, తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిద్స్ ఫార్మ్, తమ ఏ2 గేదె పాలుm ఏ2 డబుల్ టోన్డ్ గేదె (బఫెలో) పాల ధరలను స్వల్పంగా పెంచినట్లు వెల్లడించింది. ఈ నూతన ధరలు అరలీటర్ పౌచ్‌లకు వర్తిస్తాయి. సవరించ
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతున్న తాజా చిత్రం ‘దసరా’. ఈ సినిమాలో నాచురల్ స్టార్ నాని, అందాల భామ కీర్తి సురేష్ జంటగా నటించారు. ఇక వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చింది.
కంపెనీలు నిర్లక్ష్యం వహించినట్లు తేలితే పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. ఇద్దరు ఇన్ స్పెక్టర్లు, ఒక ఏసీపీతో సిట్ ఏర్పాటు చేశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా స్థానికులతో మమేకమై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రయోజనాలు వారికి అందాయా అని ప్రశ్నించారు. ఆ సమయంలోనే ఆమెను మహిళలు చుట్టుముట్టారు. మహిళలు ప్రశ్నలకు సమాధానమిస్తూ... వంటగ్యాస్ ధర
ఐపీఎల్ లో విదేశీ ఆటగాళ్లూ సత్తాచాటుతున్నారు. 2008 నుంచి గణాంకాలు చూస్తే డ్వేన్ బ్రావో 183 వికెట్లు, లసిత్ మలింగా 170 వికెట్లు తీశారు. తొలి రెండు స్థానాల్లో వారే ఉన్నారు.
సామాజిక న్యాయంపై జరుగుతున్న రెండో జాతీయ సదస్సుకు ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, హేమంత్ సోరెన్.. మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్.. బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, తృణమూల్ డెరెక్ ఓబ్రెయిన్, వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, డి
సౌత్ స్టార్ బ్యూటీ నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వారికి పెట్టిన పేర్లను పూర్తిగా రివీల్ చేశారు.