Telugu » Latest News
టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉగ్రం’ తొలుత ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ, ఇప్పుడు ఈ సినిమాను మే 5న రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు.
OnePlus Nord CE 3 Lite Launch : వన్‌ప్లస్ (OnePlus) నుంచి సరికొత్త ఫోన్ రాబోతోంది. Nord CE 3 Lite, Nord Buds 2 లాంచ్ ఈవెంట్ ఏప్రిల్ 4న సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. YouTubeలో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.
పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీపై బండి సంజయ్ మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంట్లో తండ్రి మృతదేహం ఉన్నప్పటికీ అతని చిన్న కొడుకు రోహిత్ సోమవారం టెన్త్ క్లాస్ మొదటి రోజు పరీక్ష రాశాడు. పరీక్ష రాసి వచ్చిన అనంతరం తండ్రి దహన సంస్కారాలు పూర్తి చేశారు.
తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ‘లవ్ టుడే’ స్టార్ మా ఛానల్లో ఏప్రిల్ 9న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ చేయబోతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు.
అఖిలేష్ యాదవ్ మీద బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో జరిగిన గెస్ట్ హౌజ్ ఘటనను గుర్తు చేస్తూ.. అది జరక్కుండా ఉండుంటే ఎస్పీ, బీఎస్పీ కూటమి కొనసాగి ఈ దేశాన్ని పాలించి ఉండేదని అన్నారు. అంబేద్కర్, కాన్షీరాం, దళితు
రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావును ఉద్దేశించి బీఆర్ఎస్ నేత వనమా వెంకటేశ్వర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ తనకే టికెట్ దక్కుతుందని చెప్పారు.
Google Pixel 7a Launch : గూగుల్ ప్రొడక్టుల్లో పిక్సెల్ 7 సిరీస్ నుంచి కొత్త మోడల్ రాబోతోంది. ఈ ఏడాది మే 10న I/O డెవలపర్ కాన్ఫరెన్స్‌లో (Pixel 7a) లాంచ్ కానుంది. భారత మార్కెట్లోనూ ఈ ఫోన్ (Pixel 7a Series) లాంచ్ కావొచ్చు.
గర్భస్రావాలు, రుతువిరతి, చిన్న వయస్సులో పిరియడ్స్ మహిళల్లో కర్ణిక దడ, కొరోనరీ ఆర్టరీ వ్యాధి, గుండె వైఫల్యం మరియు స్ట్రోక్‌ల ప్రమాదాన్ని పెంచుతాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించాలి. అంతేకాకుండా హృదయనాళ ప్రమాద కారకాలైన ఊబకాయం, అధిక రక్తప
పాఠశాలలో సైన్స్ టీచర్ గా పని చేస్తున్న బంద్యప్పను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని ఫోన్ నుంచి బయటకు వచ్చినట్లు పేపర్ బయటికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. బంద్యప్ప ఫోన్ ను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.