Telugu » Latest News
వీరసింహరెడ్డి సినిమా తర్వాత హనీరోజ్ కి తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు తెలుగులో పలు అవకాశాలు కూడా వస్తున్నాయి. తెలుగులో కూడా హనీరోజ్ కి అభిమానులు ఏర్పడ్డారు.
ఢిల్లీకి చెందిన రాహుల్ దేవ్ బాలీవుడ్ తో ఎంట్రీ ఇచ్చినా సౌత్ సినిమాల్లో విలన్ గానే ఎక్కువ పేరు సంపాదించాడు. ప్రస్తుతం రాహుల్ దేవ్ నటించిన గ్యాస్‌లైట్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ల
Summer:ఇది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. దాంతో ఎండల తీవ్రత ఎలా ఉంటుందోనని జనాలు భయపడుతున్నారు.
వయసు నాలుగేళ్లే.. కానీ స్నేహం, దయాగుణం అనే కాన్సెప్ట్ ల మీద పుస్తకం రాసేంత మేధాశక్తి. అతని అద్భుతమైన తెలివితేటలకి గిన్నిస్ బుక్ అబ్బురపడిపోయింది. నాలుగేళ్లకే పుస్తకం రాసేసిన చిన్నారికి తమ రికార్డ్స్ లో స్ధానం కల్పించింది.
విరూపాక్ష ప్రమోషన్స్ లో భాగంగా సాయిధరమ్ తేజ్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యాక్సిడెంట్ తర్వాత తన లైఫ్ ఎలా మారిపోయిందో తెలిపాడు.
చంద్రబాబు నాయుడు నిన్న చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని మండిపడ్డారు. 38 స్థానాల్లో టీడీపీకి అభ్యర్థులు లేరని విమర్శించారు.
కాంతార సినిమాతో నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టికి దేశవ్యాప్తంగా పేరు వచ్చింది. ప్రస్తుతం రిషబ్ కాంతార ప్రీక్వెల్ సినిమాపై పనిచేస్తున్నాడు. ఇక కాంతార సక్సెస్ తో అనేక అవార్డులు అందుకున్నాడు.
ఏదైనా వెరైటీగా చేయాలని తాపత్రయపడే వాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అందుకోసం చిత్ర విచిత్రమైన పనులు చేస్తున్నారు. ఒకతను బర్త్ డే కేక్ ని చాకుతో కాకుండా గన్ తో కోశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతూ ఢిల్లీ పోలీసులకు చిక్కింది. ఇంకేమ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్/ఆఫీస్ ఆటోమేషన్ (ఎంఎస్ ఆఫీస్) సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజుగా రూ.200. నిర్ణయించారు.
Whatsapp Lock Chats : వాట్సాప్ (Wabetainfo) నివేదిక ప్రకారం.. చాట్ లాక్ చేసినప్పుడు యూజర్ మాత్రమే వారి ఫింగర్ ఫ్రింట్ లేదా పాస్‌కోడ్‌ని ఉపయోగించి చాట్ యాక్సెస్ చేయొచ్చు. ఎవరైనా మీ చాట్‌ను ఓపెన్ చేయడం దాదాపు అసాధ్యమే.