Telugu » Latest News
కన్నడ హీరో యశ్ ‘కేజీయఫ్’, ‘కేజీయఫ్-2’ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. యశ్ ఇప్పటివరకు తన నెక్ట్స్ మూవీ ఏమిటనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.
ప్రధానమంత్రి మోడీతో ఫోటో దిగారా? ఆ ఫోటో మీ దగ్గర మిస్ అయ్యిందా? అస్సలు వర్రీ అవ్వకండి. మీరు ఆ ఫోటోని తిరిగి పొందడం ఇప్పుడు చాలా ఈజీ. నమో యాప్ ఇప్పుడు "ఫోటో బూత్" అనే కొత్త ఫీచర్ ద్వారా దానిని తిరిగిపొందే అవకాశం కల్పిస్తోంది.
కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఎన్నికల కమిషన్ రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది.
అల్లు అర్జున్ (Allu Arjun) 20 ఇయర్స్ జర్నీని పూర్తి చేసుకోవడంతో చిరంజీవి (Chiranjeevi) ఎమోషనల్ పోస్ట్ వేశాడు. డియర్ బన్నీ నీ చిన్నతనంలోని జ్ఞాపకాలు నా మదిలో ఇంకా అలానే ఉన్నాయి.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘మీటర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది.
విశ్వక్ సేన్ (Vishwak Sen) తన 11వ సినిమాని టాలీవుడ్ హిట్ కాంబినేషన్ తో సెట్ చేశాడు. దీంతో ఈసారి తనలోని బ్యాడ్ మ్యాన్ ని పరిచయం చేస్తాను అంటున్నాడు.
దేశంలో కోవిడ్ -19 కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 2,151 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన ఐదు నెలల కాలంలో 2వేల మార్క్ దాటడం ఇదే తొలిసారి.
AP 10th Exams 2023 : ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి (10th Class) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం (AP Government) కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు అధికారులు విద్యార్ధులను ఎలర్ట్ చేస్తూ పరీక్షల సమయంలో పాటించాల్సిన నియమ నిబం
సౌత్ నుంచి బాలీవుడ్ వెళ్లిన స్టార్స్ కూడా అక్కడి కల్చర్ ని అలవాటు చేసుకుంటూ హిందీ ప్రేక్షకుల చేతే విమర్శలు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎప్పుడో సౌత్ నుంచి నార్త్ కి చెక్కేసిన తాప్సీ (Taapsee Pannu) పై ఏకంగా కేసు నమోదు అయ్యింది.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత మారుతి చౌదరిని అర్థరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురంలో అరెస్టు చేసి కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్ కు తరలించారు.