Telugu » Latest News
ఫలితాలతో పులివెందుల కోటకు బీటలు పడుతున్నాయన్నారు. త్వరలో ఆ బీటలు తాడేపల్లి ప్యాలెస్ వరకు చేరతాయని హెచ్చరించారు. మరోవైపు 'వై నాట్ 175' అని జగన్ అంటే ఇప్పుడు వినాలని ఉంది అని బాలయ్య అన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది. మూడు ఎమ్మెల్సీలను టీడీపీ కైవసం చేసుకుంది. పశ్చిమ రాయలసీమ(కడప-అనంతపురం-కర్నూలు) పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలోనూ టీడీపీ గెలిచింది. అక్కడ టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్
అమృతపాల్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యను ప్రస్తావిస్తూ హోం మంత్రి అమిత్ షాను బెదిరించారు. ‘‘ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఉధృతం చేయనివ్వనని అమిత్ షా చెప్పారు. ఇందిరాగాంధీ కూడా అదే చేశారు. మీరన్నట్లే చేస్తే అవే పరిణామాల్న
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన రీసెంట్ మూవీ ‘అమిగోస్’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్లో నటించినా, కథలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు లేకపోవడంతో ఈ సినిమా కమర్షియల్‌గా ఫ్లాప్ అయ్యింది. ఇక ఈ సిని
సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది ఈడీ. తమ వాదనలు వినకుండా ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దని తన పిటిషన్ లో ప్రస్తావించింది ఈడీ.(MLC Kavitha)
ఈ సంబంధం గురించి సదరు పోర్న్ స్టారే కోర్టుకెక్కడం గమనార్హం. ట్రంప్‌తో తనకు శారీరక సంబంధం ఉందని, తమ మధ్య జరిగిన నాన్ డిస్క్లోజర్ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ లాస్ ఏంజెల్స్‌లోని కోర్టులో ఆమె దావా వేసింది. అయితే ఈ కేసులో ట్రంప్ మీద కేసు మోపాలా ల
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తుండగా, పూర్తి పోలీస్ యాక్షన్ ఎంటర్టైనర్గా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఇప్పటికే
పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు జరుగుతాయి. రోజూ ఉదయం 09.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లు ఈ నెల 24 నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. తెలంగాణవ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థులు ప
Apple TV Plus Shows : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) అందించే అనేక సర్వీసుల్లో ఆపిల్ టీవీ ప్లస్ సర్వీసు (Apple TV Plus) ఒకటి.. ప్రస్తుతం ఓటీటీ (OTT) స్ట్రీమింగ్ సర్వీసులకు ఫుల్ డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే.
సిస్టమ్ ఐపీ ఎలా మార్చారు? డైనమిక్ పాస్ వర్డ్ ఎలా క్రియేట్ చేశారు? గతేడాది జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ కూడా లీక్ చేశారా? ఏఈ(అసిస్టెంట్ ఇంజినీర్) పేపర్ కాకుండా ఇంకా వేరే పేపర్లను ఎవరికైనా పంపారా? క్వశ్చన్ పేపర్ ని రేణుక ఎవరెవరికి ఇచ్చ