Telugu » Latest News
తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం నుండి ఆయన గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఏఐజీ డాక్టర్లు పలు రకాల పరీక్షలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు చేరారు. అలాగే, భీమిలి వైసీపీ నేతలు చంద్ర రావు, అక్కరామని దివాకర్ కూ
నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు వస్తుందా రాదా అని టాలీవుడ్ లో బెట్టింగ్ లు వేసుకుంటున్నారట. మొదటిసారి ఒక తెలుగు సినిమా నుంచి ఒక పాట ఆస్కార్ దాకా వెళ్లడంతో ప్రేక్షకులు, సినీ ప్రేమికులు అందరూ చాలా ఆసక్తిగా ఆస్కార్ అవార్డుల కోసం..............
Virat Kohli 28th Test Ton: టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ కెరీర్ లో 75వ సెంచరీ సాధించడంతో అభిమానులు ఖుషీగా ఉన్నారు.
మోదీ వస్తుండగా ఆయన కాన్వాయ్ మీద పూలు చల్లుతూ, ‘మోదీ.. మోదీ.. మోదీ..’ అని నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. రెండు నెలల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే మైసూరు ప్రాంతంలో పార్టీ బలహీనంగా ఉంది. అందుకే మైసూరు మీద ప్రత్యేక దృష్టి పెట్
నాటు నాటు పాటని లిరికిస్ట్ చంద్రబోస్ రాయగా, కీరవాణి సంగీత దర్శకత్వంలో రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దీనికి స్టెప్స్ కంపోజ్ చేశారు. సినిమాకి మరింత హైప్ తీసుకొచ్చేందుకు ఎన్టీఆర్, చరణ్ కలిసి................
గుజరాత్ జానపద గాయకుడు కీర్తిదాన్ గాధ్వి ఓ కార్యక్రమంలో పాట పాడగా ఆయనపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు ప్రేక్షకులు. ఆ రాష్ట్రంలోని వల్సాద్ లో ఈ ఘటనచోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. వైఎస్ఆర్ సీపీ జెండాను ఎగురవేసి నేతలు, కార్యకర్తలు వేడుకలు జరుపుకుంటున్నారు. వైఎస్ఆర్ సీపీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యక
తెలుగు ఓటిటి ప్లాట్ఫార్మ్ ఆహా నెంబర్ వన్ ఓటిటి స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్ గా దూసుకు పోతుంది. బాలయ్య అన్స్టాపబుల్ షోతో టాక్ షోలకి ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ప్రస్తుతం అభిమానులు సీజన్ 3 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇంతలో ఆహ
95వ ఆస్కార్ వేడుకలు అమెరికా టైం ప్రకారం మార్చ్ 12న రాత్రి 8 గంటలకు జరగనున్నాయి. మన ఇండియన్ టైం ప్రకారం మార్చ్ 13న ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానున్నాయి. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్.....................