Telugu » Latest News
Moto G73 5G Launch India : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటో (Moto) నుంచి సరికొత్త 5G ఫోన్ వచ్చేస్తోంది. అధికారిక లాంచ్‌కు ముందే Moto G73 5G ఫుల్ స్పెసిఫికేషన్లు రివీల్ అయ్యాయి. షెడ్యూల్ ప్రకారం.. మార్చి 10న భారత మార్కెట్లో లాంచ్ కానుంది.
నంద్యాల జిల్లాలో ఫారెస్ట్ అధికారుల ఆపరేషన్ 'తల్లి పులి' కొనసాగుతోంది. తల్లి పులి కోసం అధికారులు విస్తృతంగా సెర్చ్ చేస్తున్నారు. తల్లి పులి నెంబర్ T-108 గా గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. పిల్లలకు దూరమైన తల్లి పులి ప్రవర్తనను అంచనా వేయలేమన్న అట
సరిహద్దుల్లో చైనా ఆగడాలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. యూకే పర్యటనలో ఉన్న ఆయన ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా సైనికులు మోహరించడం.. ఉక్రెయిన్ లో చోటుచేసుకుంటున్న పరిణామ
Anantapur Lok Sabha constituency: అనంతపురం.. ఆ పేరులో ఓ బేస్ ఉంటుంది. అక్కడి రాజకీయంలో హీట్ ఉంటుంది. మరి.. ఈసారి ఎన్నికల్లో.. అక్కడ ఛేంజ్ ఉంటుందా? దీనిమీదే.. ఇప్పుడు అనంతలో సీరియస్ డిబేట్ నడుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తాజాగా అరెస్ట్ అయిన అరుణ్ రామచంద్ర పిళ్లై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బినామీ అని..ఆమె ఆదేశాల మేదరకు పిళ్లై పనిచేశాడు అని ఈడీ స్పష్టంచేసింది. ఇటీవల అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు రెండు రోజులపాటు ప్రశ్నించగా తాన
విక్టరీ వెంకటేష్, రానా దగ్గుపాటి కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ 'రానా నాయుడు'. మార్చి 10 నుంచి నెట్ ప్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. కాగా ఈ సిరీస్ ప్రమోషన్స్ లో.. ఈ సిరీస్ ని ఫ్యామిలీ తో కలిసి చూడకండి అంటూ వెంకటేష్, రానా ఉచిత సలహా ఇస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో దారుణం జరిగింది. పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న కార్మికులపై ముగ్గురు యువకులు దాడి చేశారు. ఈ ఘటనలో కార్మికుడు సంజయ్ మృతి చెందగా మరో కార్మికుడు గాయపడ్డారు.
నాగ్‌పూర్‌లో ఇటీవల 41 ఏళ్ల ఒక వ్యక్తికి, హోటల్లో మహిళ పరిచయమైంది. దీంతో ఆమెతో గడిపేందుకు అతడు రెండు వయాగ్రా మాత్రలు వేసుకున్నాడు. ఆల్కహాల్‌తో కలిపి మాత్రలు తీసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అతడికి వాంతులు, నీరసం వంటి లక్షణాలు మొదలయ్యాయి.
ఇండోనేషియాలో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 15మంది ప్రాణాలు కోల్పోగా మరో 45మంది గల్లంతు అయ్యారు. వీరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
హీరోయిన్ పూనమ్ కౌర్ పేరు సినిమా వార్తల్లో కంటే ఇతర విషయాల్లో ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈ భామ వైరల్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉంటుంది. కాగా..