Telugu » Latest News
ట్విటర్ లో యూజర్లకు కొత్తగా మరో ఫీచర్ అందుబాటులోకి రానుంది. ట్వీట్ లో అక్షరాల పరిమితిని త్వరలో 10వేలకు పెంచుతున్నట్లు ఎలాన్ మస్క్ తెలిపారు. దీంతో యూజర్లు ఒకే ట్వీట్ లో ఎక్కువ టెక్స్ట్ రాయవచ్చు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లో 30వ చిత్రంగా రాబోతున్న సినిమాను దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసిన దగ్గర్నుండీ ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను ఎప్పుడె
కోహిమాలోని రాజ్భవన్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో నీఫియు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ పాల్గొన్నారు.
హిందూ దేవాలయంలో ముస్లిం జంట పెళ్లి జరిగింది. మతసామరస్యం వెల్లవిరిసిన ఈ పెళ్లి పెద్దలుగా వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ ప్రతినిథులు హాజరయ్యారు. దగ్గరుండి మరీ ఈ పెళ్లి జరిపించారు.
Aadhaar Update in Telugu : ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆధార్ ద్వారా కీలకమైన ప్రభుత్వ డాక్యుమెంట్లను ఆటోమాటిక్ అప్డేట్ చేసే వ్యవస్థను త్వరలో ప్రవేశపెట్టనుంది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణను పోలీసులు విచారిస్తున్నారు. హరిహరకృష్ణను ఈ నెల 9 వరకు కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ చెప్పా
ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ ఇప్పటివరకు రెండేసి మ్యాచులు ఆడాయి. మిగిలిన రెండు జట్లు ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ ఒక్కో మ్యాచు ఆడాయి. 2 మ్యాచులు ఆడి రెండింటిలోనూ గెలిచింది ముంబై ఇండియన్స్. దీంతో పాయింట్
ఈస్ట్ ఫార్మింగ్డేల్ ప్రాంతంలోని రిపబ్లిక్ ఎయిర్పోర్ట్ నుంచి ఆదివారం మధ్యాహ్నం 02.18 నిమిషాలకు ప్రత్యేక విమానం బయలుదేరింది. ఇది చిన్న, సింగిల్ ఇంజిన్ విమానం. ఈ విమానంలో ఫైజుల్ చౌదురి అనే పైలట్, రోమా గుప్తా (63) అనే మహిళ, ఆమె కూతురు రీవా గుప్తా ఉన్
వరల్డ్ వైడ్ గా ఉన్న సినిమా టెక్నీషియన్స్ అందరికి ఆస్కార్ గెలవాలన్న కోరిక ఉంటుంది. ఇంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డ్స్ ని ఇప్పటి వరకు ఎంతమంది ఇండియన్ టెక్నీషియన్స్ గెలుచుకున్నారో తెలుసా? వారు ఎవరు? ఏ సినిమాకు గాను, ఏ సంవత్సరంలో ఆస్కార్
అలీఘఢ్ మసీదును టార్పాలిన్ కవర్లతో కప్పేసారు నిర్వహాకులు. ఎందుకంటే..