Telugu » Latest News
Fake Message Scam : సైబర్ మోసగాళ్లతో జాగ్రత్త.. ఆన్లైన్ మోసాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఒకచోట ఇలాంటి మోసాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. మీ ఫోన్కు ఇలాంటి మెసేజ్లు వస్తున్నాయా? పొరపాటున కూడా ఆయా లింకులను క్లిక్ చేయొద్దు.
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13, 14, 15 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, తాజాగా సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13న జరగాల్సిన పరీక్షను 17న నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఈ ఒక్క రోజు పరీక్షను మాత్రమే వాయిదా వేశారు.
YS జగన్ పై హత్యాయత్నం చేసినట్లుగా చెబుతున్న ఈ కోడి కత్తి ఎక్కడుంది? నేరానికి వినియోగించిన ఆ కత్తి ఎక్కడ? మా ముందుకు తీసుకురండీ అంటూ తాజాగా NIA కోర్టు ఆదేశించింది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కుతోంది. ఈ సినిమా మహేష్ కెరీర్లో 28వ చిత్రంగా వస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న
ఇటీవలే అమెరికా వెళ్లిన ఎన్టీఆర్.. అక్కడ ఫ్యాన్స్ మీట్ లో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్.. అభిమానుల పై ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. ఇప్పటికీ తొమ్మిదేళ్లు అవుతున్నా పునర్విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చలేదని విమర్శించారు. సీఐఐ రాష్ట్ర వార్షిక సమావేశంలో కేంద్రంపై మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు.
"ఖర్గే జీ... కాంగ్రెస్ అధ్యక్షుడిగా మిమ్మల్ని నిజంగా మీ పార్టీ నేతలే ఎన్నుకున్నారని మీరు భావిస్తే మీరు ఓ విషయంపై స్పందించండి. రాహుల్ గాంధీ చేసిన బాధ్యతారహిత, సిగ్గుమాలిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా? భారత్ లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించ
తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రమి రెడ్డి పేర్లను సీఎం ఖరారు చేశారు. ఈ నెల9న వీళ్లు నామినేషన్ వేయబోతున్నారు. ఈ మేరకు సీఎం కేస
Moto G73 5G Launch India : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం మోటో (Moto) నుంచి సరికొత్త 5G ఫోన్ వచ్చేస్తోంది. అధికారిక లాంచ్కు ముందే Moto G73 5G ఫుల్ స్పెసిఫికేషన్లు రివీల్ అయ్యాయి. షెడ్యూల్ ప్రకారం.. మార్చి 10న భారత మార్కెట్లో లాంచ్ కానుంది.
నంద్యాల జిల్లాలో ఫారెస్ట్ అధికారుల ఆపరేషన్ 'తల్లి పులి' కొనసాగుతోంది. తల్లి పులి కోసం అధికారులు విస్తృతంగా సెర్చ్ చేస్తున్నారు. తల్లి పులి నెంబర్ T-108 గా గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. పిల్లలకు దూరమైన తల్లి పులి ప్రవర్తనను అంచనా వేయలేమన్న అట