Telugu » Latest News
హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో 9మంది చిన్నారులకు గుండె సర్జరీలు చేసిన డాక్టర్ రమణ టీమ్ కి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి హరీశ్ ఆహ్వానం మేరకు వచ్చిన యూకే వైద్య బృందం.. హార్ట్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించింది. దీం
డైథిలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ రసాయనాలు ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే.. వ్యక్తి మూత్రపిండాలపై నేరుగా ప్రభావం చూపిస్తాయి. తరువాతి దశలో మూత్రపిండాల వైఫల్యానికి కారణమవుతాయి. కొన్ని సందర్భాల్లో పక్షవాతానికి కూడా దారితీయవచ్చు. నాలుగు దగ్గు
Nubia Z50 Ultra Launch : ప్రముఖ (ZTE) యాజమాన్యంలోని స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నుబియా (Nubia) నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. అదే.. Nubia Z50 Ultra ఫోన్ .. ఈ కొత్త మోడల్ మార్చి 7న చైనాలో లాంచ్ కానుంది.
బాలీవుడ్ బ్యూటీ భూమి ఫెడ్నేకర్ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. బాలీవుడ్లో మంచి సక్సెస్ఫుల్ మూవీల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. హిందీలో భాగమతి సినిమాను రీమేక్ చేసిన ఈ బ్యూటీ
ఢిల్లీలో మేం ఏం చేశామో ప్రజలకు తెలుసు. ఢిల్లీ-పంజాబ్‌లో నిజాయితీగా పని చేస్తున్నాము. కర్ణాటకలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నిజాయితీతో కూడిన ప్రభుత్వాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. కర్ణాటకలో ఆమ్ ఆద్మీ పార్టీ బలపడుతోంది. రాష్ట్రంలో డబుల్ ఇ
Itel Pad One Price : ఐప్యాడ్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అధిక ధరల కారణంగా చాలామంది వినియోగదారులు ప్యాడ్ కొనుగోలు చేయలేకపోతున్నారా?
టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం గ్లోబల్‌గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా వరుసగా ఆవార్డులను దక్కించుకుంటూ ప్రపంచ స్థాయిలో హల్చల్ చేస్తోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న ఆర్ఆర్ఆర్, ర
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. కూల్చివేతలపై జనసేన నేతలు, కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటంలో ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరీ కేసులో మాగుంట రాఘవ రెడ్డికి రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. విచారణ సందర్భంగా కేసు దర్యాప్తు పురోగతిలో ఉందన్న ఈడీ.. మాగుంట రాఘవ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరింది.
కొన్ని సందర్భాల్లో ఊహించని వ్యక్తులు సీఎంలు, పీఎంలు అయిన సందర్భాలు ఉన్నాయి. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రానప్పుడు, ప్రధాన పార్టీలు తక్కువ స్థానాలు గెలిచిన పార్టీలను ఆశ్రయిస్తాయి. అలా ఆశ్రయించిన సందర్భాల్లో చిన్న పార్టీలు అధికార కుర్చీని స్