Latest

  • Brain Health : మెదడు ఆరోగ్యానికి జాగ్రత్తలు

    July 31, 2022 / 03:13 PM IST

    మెదడు ఆరోగ్యానికి నిద్ర అనేది చాలా ముఖ్యమైనది. రోజుకు 7-8 గంటలపాటు నిద్రపోవాలి. దీని వల్ల మైండ్ యాక్టివ్ గా ఉంటుంది. రోజుకు అరగంట సమయంలో వ్యాయామాలకు కేటాయించాలి. జాగింగ్‌, వేగంగా నడక, సైక్లింగ్‌, స్విమ్మింగ్‌ వంటివి చేయటం వల్ల మెదడు పనితీరు మెర

  • Hepatitis Viruses : కాలేయాన్ని దెబ్బతీసే హెపటైటిస్ వైరస్ లు ఇవే!

    July 31, 2022 / 02:55 PM IST

    ఈ వైరస్ వచ్చినవారిలో తొలుత లక్షణాలేవీ కనిపించవు. ఒకరకంగా చెప్పాలంటే ఇది సైలెంట్ కిల్లర్. కొందరి మాత్రం కళ్లు, చర్మం పచ్చబడటం, కొద్దిగా జ్వరం, అలసట, వికారం, కడుపునొప్పి, కీళ్ల నొప్పుల వంటివి కనిపిస్తాయి. అక్యూట్‌ దశలో పెద్దగా మందుల అవసరమేమీ ఉం

  • Tollywood Shooting: రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగులు బంద్

    July 31, 2022 / 02:50 PM IST

    తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం జరిగిన జనరల్ బాడీ మీటింగ్‌లో షూటింగ్‌లు సోమవారం నుంచి ఆపేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో కొత్తగా మొదలయ్యే సినిమాలే కాదు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలు కూడా నిలిచిపోనున్నాయ

  • Walking : కడుపునిండా తిని వాకింగ్ చేస్తున్నారా!

    July 31, 2022 / 02:33 PM IST

    ఉదయాన్నే ఏమీ తినకుండా నడవాల్సిన పనిలేదు. నడకకు ముందు తేలికపాటి బ్రెడ్, పాలు వంటివి తీసుకోవచ్చు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు ఏమి తినకుండా నడవటం వల్ల రక్తంలో గ్లూకోజు మోతాదులు బాగా పడిపోతాయి. ఏదో ఒకటి తిని నడవటం వల్ల ఆభయం ఉండదు.

  • Nikhil : కార్తికేయ 2 సరికొత్త ప్రమోషన్స్.. ట్రెజర్ హంట్.. బంగారు కృష్ణుడి విగ్రహాలు గెలుచుకోండి..

    July 31, 2022 / 01:25 PM IST

    ప్రమోషన్స్ లో కొత్తదనం చూపిస్తున్నారు కార్తికేయ 2 చిత్ర యూనిట్. తాజాగా ట్రెజర్ హంట్ నిర్వహిస్తున్నామని, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, వైజాగ్ సిటీలలో 6 లక్షల రూపాయల విలువైన నిజమైన బంగారు శ్రీకృష్ణ విగ్రహాలను......

  • Rain forecast : నేడు తెలంగాణలో భారీ వర్షాలు

    July 31, 2022 / 01:24 PM IST

    తెలంగాణలో గత కొద్ది రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. ఇవాళ కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 22 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

  • Earthquake : నేపాల్‌ లో భారీ భూకంపం..రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రత

    July 31, 2022 / 01:07 PM IST

    నేపాల్‌ రాజధాని ఖాట్మాండులో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం ఖాట్మాండులో భూమి కంపింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.5గా నమోదు అయింది.

  • Cholesterol : కొలెస్ట్రాల్ తగ్గాలంటే తినే తిండి విషయంలో!

    July 31, 2022 / 12:49 PM IST

    నూనెలో బాగా వేయించిన వంటకాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీటికి బదులు ఉడికించినవి, తక్కువ నూనెతో లేదా అసలు నూనె లేకుండా కాల్చిన రొట్టెల వంటివి తీసుకోవటం మేలు. కొవ్వు ఎక్కువగా ఉండే గొర్రె మాంసం వంటివి తింటే కొలెస్ట్రాల్‌ మోతాదు మరింత పెరిగే

  • CBI Probes : DHFL స్కామ్‌లో సీబీఐ సోదాలు..అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ స్వాధీనం

    July 31, 2022 / 12:37 PM IST

    దేశంలో సంచలనం సృష్టించిన DHFL స్కామ్‌లో సీబీఐ అధికారులు అనేకచోట్ల సోదాలు నిర్వహించారు. పుణేలో నిందితుడు, ప్రాపర్టీ బిల్డర్ అవినాష్ భోసాలేకు చెందిన ఓ ప్రాంగణంలోనూ తనిఖీలు చేశారు. అక్కడ హ్యాంగర్ తరహాలో నిర్మితమైన పెద్ద హాలులో నిలిపివున్న ఓ అగ

  • Gujarat: ఎనిమిదో తరగతి బాలుడిపై ప్రిన్సిపల్ లైంగిక వేధింపులు.. అరెస్టు

    July 31, 2022 / 12:34 PM IST

    పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పి, కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ప్రిన్సిపలే విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అధికారులు ఉద్యోగంలోంచి తొలగించారు.

10TV Telugu News