Telugu » Latest News
దొంగ-పోలీస్ ఆట ఆడుకుంటుండగా ఒక బాలుడి నిర్లక్ష్యం మరో బాలుడి ప్రాణం తీసింది. బాలుడి చేతిలో ఉన్న తుపాకి పొరపాటున పేలడంతో మరో బాలుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది.
ధునిక జీవనశైలి కారణంగా చాలా మంది శరీరంలో జింక్ లోపం సమస్యలతో బాధపడుతున్నారు. జింక్ లోపిస్తే శరీర బరువు అనూహ్యంగా తగ్గుతుంది. జుట్టు రాలడం మొదలవుతుంది. జింక్ లోపం పురుషుల సంతానోత్పత్తిపై కూడా ఎంతగానో ప్రభావం చూపుతుంది.
దేశంలో ధరల పెరుగదల, నిరుద్యోగం, అగ్నిపథ్ స్కీం, జీఎస్టీ పెంపు వంటి అంశాలపై నిరసన చేపట్టేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. ఆగష్టు 5న దేశవ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి కరోనా వైరస్ బారిన పడ్డారు. వైరస్ నుంచి కోలుకున్న మూడు రోజుల్లోనే బైడెన్‌కు మళ్లీ పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన ప్రస్తుతం ఐసోలేషన్ ఉన్నారు. విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మంచిగానే ఉం
అధిక రక్తపోటు ఉన్న రోగులకు ఇంగువ ఎంత మేలు చేస్తుంది. బీపీని నియంత్రించడానికి ఇంగువలో ఉండే పోషకాలు బాగా పనిచేస్తాయి. ఇవి శరీరంలో రక్తం గడ్డలు ఏర్పడకుండా నిరోధించడంతోపాటు ఇంకా అలాగే రక్తాన్ని పలుచగా చేసి రక్తప్రసరణను కూడా మెరుగుపరుస్తాయి.
తెలంగాణ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. ''అకస్మాత్తుగా సినిమా షూటింగ్స్ ఆపేస్తే.......
ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు ఇవాళ ఆఖరు తేదీ అని ఐటీ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలులో భారీ సంఖ్యలో ఫైల్ చేశారు. శనివారం నాటికి 5 కోట్లకు పైగా రిటర్నులు దాఖలు అయ్యాయని తెలిపింది. వీటిలో నిన్న ఒక్క
తాజాగా బాలీవుడ్ అగ్ర దర్శక నిర్మాత కరణ్ జోహార్ మరోసారి సౌత్ సినిమాలపై కామెంట్స్ చేశాడు. ఓ పక్కన వరుసగా సౌత్ సినిమాలలో భాగమవుతున్నాడు. ఓ ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ మాట్లాడుతూ................
ప్రముఖ భారతీయ మహిళా వ్యాపారవేత్త సావిత్రి జిందాల్ ఆసియాలోనే అత్యంత సంపన్నురాలిగా నిలిచారు. బ్లూమ్‌బర్గ్ సంస్థ ఆసియాకు సంబంధించి ప్రకటించిన మహిళా సంపన్నుల జాబితాలో ఆమె అగ్రస్థానం సాధించారు.
స్నేహితుడితో కనిపించిన భార్యను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టాడు భర్త. దాదాపు ఏడు గంటలపాటు ఆమెను చెట్టుకు కట్టేసి ఉంచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు.