Telugu » Latest News
రాత్రి సమయంలో మహిళల బాత్రూం నుంచి బయటకు వచ్చిన ఆ యువకుడు షోరూం మొత్తం తిరిగి ఏడు మొబైల్ ఫోన్లు జేబుల్లో పెట్టుకుని, మళ్ళీ మహిళల బాత్రూంలోకి వెళ్ళి రాత్రంతా అక్కడే ఉన్నాడు. ఉదయాన్నే షోరూం తెరవగానే బయటకు వచ్చి పారిపోయాడ
యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కార్తికేయ-2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తుండగా, ఈ చిత్రం సెన్సార్ పనులు ముగించుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ ను
బర్మింగ్ లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. ముఖ్యంగా వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో వరుసగా రెండు పతకాలను భారత్ క్రీడాకారులు కైవసం చేసుకున్నారు.
కొబ్బరి బోండాలోని వాటర్ ను మీరు ఎలా తాగుతారు? బోండాల విక్రయదారుడు బోండా పైభాగంను తొలగించి ఇస్తేనే కదా.. కానీ ఇక్కడ ఓ చిలుక ఏకంగా కొబ్బరి చెట్టుపైకి వెళ్లి బోండాకు రంధ్రం చేసుకొని పైకెత్తి మరీ తాగేసంది.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాల
విజయనగరం జిల్లాలో పెద్ద పులి సంచారం ప్రజలకు కంటిమీద కునుక లేకుండా చేస్తోంది.
స్టార్ హీరో రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ మంచి బజ్ మధ్య రిలీజ్ అయ్యింది. అయితే తొలిరోజే ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో టాక్ రాకపోగా, కలెక్షన్లు కూడా చాలా తక్కువగా వచ్చాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా ఈ చిత్ర దర్శకుడు శరత్ మండ
హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. మరోసారి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నెక్ట్స్ టార్గెట్ కేసీఆర్ అన్న ఈటల.. కేసీఆర్ ను గద్దె దింపడమే తన జీవిత లక్ష్యమని చెప్పారు. టీఆర్ఎస్ ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలే
దేశ అభివృద్ధిని అడ్డుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అన్నారు. దేశంలో మతం, భావజాలాల పేరిట కొందరు ఘర్షణలు సృష్టిస్తున్నారని ఆయన చెప్పారు. సామరస్యాన్ని చెడగొట్టి, అశాంతిని
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం పక్కా అని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. త్వరలో టీఆర్ఎస్ నుంచి ఊహకందని విధంగా బీజేపీలోకి చేరికలు ఉంటాయని చెప్పారు. టీఆర్ఎస్ ను బ్రహ్మదేవుడు
హైదరాబాద్లో వర్షం వస్తుందంటేనే ప్రజలు భయపడుతుంటారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించాల్సిందే. కొద్దిపాటి వర్షం వచ్చినా పలు ప్రాంతాల్లో రహదారులు కాల్వలను తలపిస్తుంటాయి. తాజాగా కురిసిన వర్షానికి వరదనీటిలో