Telugu » Latest News
ప్రేతాత్మలకి అట్టహాసంగా పెళ్లిళ్లు చేసి, కట్న కానుకలు పుచ్చుకోవటం ఎక్కడా చూశారా?ఈ ప్రేతాత్మల పెళ్లి విషయంలో కచ్చితంగా కులం, గోత్రం, కట్నాలు, కానుకలు, వావి వరసలు,సంప్రదాయాలను పక్కాగా ఉండాలి. లేదంటే ప్రేతాత్మలకు జరగాల్సిన పెళ్లి..పెళ్లిపీటలమ
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ లో వరద ఉధృతి కొనసాగుతోంది. లంబాగడ్ వద్ద ఉన్న ఖచ్డా డ్రెయిన్ లో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో భద్రీనాథ్ జాతీయ రహదారి -7(NH-7)లో కొంతభాగం కొట్టుకుపోయింది. ఈ ఘటనతో హైవేకు ఇరువైపులా యాంత్రికులు చ
దోపిడీలకు పాల్పడే ముఠా ఎనిమిదిమంది మోడల్స్ పై అత్యంత పాశవికంగా..క్రూరంగా గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. మారణాయుధాలతో వారిని బెదిరించి మోడల్స్ పై సామూహిక అత్యాచారం చేశారు అక్రమ చొరబాటుదారులు.
మాస్ రాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’ మంచి అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. అయితే థియేటర్ల వద్ద ఆడియెన్స్ సందడి అంతంత మాత్రంగానే ఉండటంతో ఈ సిినిమాకు ఊహించినదానికంటే చాలా తక్కువ వసూళ్లు వచ్చాయి.
అతడికి తిరువనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స అందించామని వీణా జార్జ్ ఇవాళ తెలిపారు. బాధితుడు కొల్లం ప్రాంతానికి చెందిన వాడని, అతడిని ఇవాళ సాయంత్రం డిశ్చార్జ్ చేస్తారని వివరించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆ
నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ ధరించిన ఓ వాచ్ను అమెరికాలో వేలం వేశారు. ఆ వాచ్ సుమారు పది లక్షల డాలర్లు అంటే 8.7 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలిపారు.
గమ్ తో బుడగలు ఊది..బిజినెస్ చేస్తోంది ఓమహిళ. ఆ బుడగలను ఆన్లైన్లో అమ్ముతూ భారీగా సంపాదిస్తోంది.
పళ్లు తోముకోకుండా కేవలం మౌత్ వాష్ వాడేస్తుంటారు. ఇలా చేయటం ఏమాత్రం మంచిది కాదని దంతవైద్యులు చెబుతున్నారు. పుక్కిలించడం వల్ల దంతాల మధ్య ఇరుక్కుపోయిన ఆహార పదార్థాలు, క్రిములు తొలగిపోతాయి. రెండేళ్ళ వయస్సు దాటిని పిల్లలకు బ్రషింగ్ చేయించాలి.
యూట్యూబ్లో చూసి మద్యం ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాడు పన్నెండేళ్ళ ఓ బాలుడు. గ్రేప్ వైన్ తయారు చేసి తన స్నేహితుడికి ఇచ్చాడు. దీంతో ఈ మద్యం తాగిన అతడి స్నేహితుడు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరాడు. ఈ ఘటన కేరళ రాజధాని తిరువనంతప
పూడిమడక సముద్ర తీరంలో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. శుక్రవారం ఒకరి విద్యార్థి మృతదేహం లభ్యంకాగా, శనివారం మిగిలిన ఐదుగురు విద్యార్థుల మృతదేహాలను గుర్తించారు.