Telugu » Latest News
ఆదాయపు పన్ను రిటర్న్ చెల్లించేందుకు రేపే చివరి రోజు. దీంతో చాలా మంది హడావుడిగా పన్ను చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకొందరు ప్రభుత్వం గడువు పొడిగిస్తుందని ఎదురు చూస్తున్నారు.
శరీరంలో పెల్విక్ ఫ్లోర్ బలహీనమైతే మనం ఎక్కువగా మూత్రానికి వెళ్లాల్సిన పరిస్ధితులు ఎదురవుతాయి. అలా కాకుండా ఉండాలంటే మూత్ర విసర్జన చేయాలన్న సంకేతం మెదడుకు అందిన వెంటనే మూత్రాన్ని ఆపుకోకుండా వెంటనే విసర్జన చేయాలి. దీని వల్ల మూత్రాశయ వ్యాధు
చదరంగం బోర్డుపై పావులు సజీవ రూపాలుగా మారి కళ్లముందుకొస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండీ..భటుడు,గుర్రం,ఏనుగు, రాజు, మంత్రి సజీవ రూపాలుగా మారి మన కళ్లముందే యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టిన వీడియోను వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్రా పోస
''దెయ్యాలు వేదాలు వల్లించినట్లు''.. ''నీతులు ఉన్నవి ఇంకొకరికి చెప్పడానికే.. కానీ, మనం పాటించడానికి కాదు'' అన్నట్లు.. ఉంది వీరి వ్యవహారం. చెట్లను కొట్టేసి వాటి దుంగలను లారీలో వేసుకుని వెళ్తున్నారు కొందరు. ఆ లారీ వెనకాల మాత్రం ''మరి
భారీ వర్షాలకు యూఏఈ అతలాకుతలమవుతోంది. పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. నివాస ప్రాంతాలు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు నీట మునిగాయి. వరదల ప్రభావంతో ఇప్పటివరకు ఏడుగురు మరణించినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది.
ఢిల్లీలో ఇకపై పాత విధానంలోనే మద్యం విక్రయాలు జరగనున్నాయి. కొత్త లిక్కర్ పాలసీని రద్దు చేస్తూ ఆప్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ప్రభుత్వ మద్యం షాపుల్లోనే మద్యం అమ్ముతారు.
నాలుగు గోడల మధ్య పెట్టి కొడితే పిల్లి కూడా పులి అవుతుంది అంటారు పెద్దలు.అదే నిజమైంది ఓ గాడిద విషయంలో.
భారత్ లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 20,408 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 54 మంది కరోనా బారిన పడి మరణించారు. కరోనా నుంచి 20,958 మంది సంపూర్ణంగా కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే విషయంలో ఎవ్వరిమాటా వినేదేలేదంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రాజీనామా చేస్తానని..మునుగోడుకు ఉప ఎన్నిక రావటం ఖాయం అని తెలిపారు.
చిన్నారులు మరణించిన తర్వాత వారి పేరు మీద 30 ఏళ్లకు పెళ్లి తంతు నిర్వహిస్తున్నారు కర్ణాటకలో. అక్కడి కొన్ని ప్రాంతాల్లో ఇది చాలా ప్రాచీన సంప్రదాయం. అనేక కుటుంబాలు ఈ పెళ్లి తంతును ఘనంగా నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం అక్కడి సోషల్ మీడియాలో