Telugu » Latest News
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు బంధువు అవుతారని, వరుసకు తనకు అన్న అవుతారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. 'మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మనవడు తారకరత్న నా భార్య సోదరి కుమార్తెను పెళ్ళాడాడు' అని విజయసాయిరెడ్డి చెప్పారు. ఆ వర
ఏడు నెలల కిందట తన తండ్రిని కొట్టాడనే కోపంతో బాలుడు ఒక వ్యక్తిపై తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయిన ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది.
ఇద్దరు చిన్న పిల్లలు సరదాకి చేసిన పని... ఒక బాలుడి ప్రాణాలు తీసింది. బాలుడి పురీష నాళంలో అతడి స్నేహితుడు ఎయిర్ కంప్రెషర్ చొప్పించటంతో అపస్మారక స్ధితిలోకి వెళ్లాడు.
పశ్చిమ బెంగాల్‌లోని ఆలిపూర్‌దవార్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా కొందరు పోస్టర్లు అంటించారు. 'గిరిజనుల వ్యతిరేకి మమతా బెనర్జీ' అని రాసుకొచ్చారు.
ఎలిశెట్టిపల్లి వాగు వద్ద ఆమె ప్రయాణిస్తున్న పడవ ఒక్కసారిగా చెట్టును ఢీకొంది. ఆ వెంటనే వాగు ప్రవాహానికి ఆ పడవ ఒడ్డుకు కొట్టుకుపోయింది. పడవలో ఉన్న సీతక్క ఎట్టకేలకు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ నెల 18 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓం బిర్లా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంటు సమావేశాల సన్నాహాల వంటి అంశాలపై ఆయన వివ
ఆగస్టు 15వ తేదీలోపు విభజన హామీలు అమలు చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కేంద్రాన్ని హెచ్చరించారు.
బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలన్న అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్డీఏ అభ్యర్థి రేసులో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మధ్యప్రదే
ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ డిజిటల్ 100GB ఉచిత డేటాతో కొత్త HP Smart SIM ల్యాప్‌టాప్‌ను ప్రకటించింది.
ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్.. వీటిలో ఇవాళ ఏది చూసినా ఓ పాప వీడియో బాగా వైరల్ అవుతోంది. అంతగా ఆ పాప ఏం చేసింది? చిన్నారులు అనగానే మనకు గుర్తుకొచ్చేది వారి అల్లరి. కానీ, ఈ పాప అందరు చిన్నారుల్లా కాకుండా కాస్త భిన్నంగా వ్యవహరించింది.