Telugu » Latest News
సోమవారం (జూలై 18) నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఆగష్టు 12 వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఆదివారం అఖిలపక్ష సమావేశం జరగనుంది.
బ్రిటన్ వాతావరణ విభాగం (Met) తొలిసారి ‘రెడ్ వార్నింగ్’ జారీ చేసింది. దీంతో ప్రభుత్వం ‘హీట్ ఎమర్జన్సీ’ని ప్రకటించింది. విపరీతంగా పెరుగుతున్న ఈ ఎండలకు అనారోగ్యంబారిని పడే అవకాశం ఉందని కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
జీవితంలో మొట్ట మొదటిసారిగా రాజ్ ఘాట్ లో మూడు గంటల పాటు మౌన దీక్ష చేస్తున్నానని తెలిపారు. తనతోపాటు మూడు గంటల పాటు దీక్ష చేయలేని వారు మూడు నిముషాలైనా దీక్ష పాటించండి అని పిలుపునిచ్చారు. ఈరోజు 2కోట్ల10 లక్షల మంది తనతో పాటు ఉపవాసం ఉంటున్నారని వెల
టీ తాగటం వల్ల వర్షకాలంలో జీర్ణాశయ వ్యవస్థను మెరుగవుతుంది. రక్షణ వ్యవస్థను పటిష్టం చేసి బ్యాక్టీరియా, వైరస్ల నుంచి మనల్ని కాపాడటంలో తోడ్పడుతుంది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న క్రమంలో సభల్లో పాటించాల్సిన విధానాలు..మాట్లాడే పదాలు వంటి పలు అంశాలపై పలు నిషేధాలను విధించింది లోక్ సభ సెక్రటేరియట్. దీంట్లో భాగంగా మరిన్ని నిషేధాలను విధిస్తూ..తాజాగా ప్లకార్డులు, పాంప్లేట్ల
ఈ గ్రూప్ పేరు ‘ఘాజ్వా-ఇ-హింద్’. ఈ గ్రూపులో భారతీయులతోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి విదేశీయులు సభ్యులుగా ఉన్నారు. ఈ గ్రూపులో మన జాతీయ పతాకం, జాతీయ చిహ్నానికి వ్యతిరేకంగా పలు పోస్టులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఆలివ్ నూనె, ఆవనూనె, బాదం, వాల్నట్లు, అవకాడోలు ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యకరమైన కొవ్వు శరీరానికి అందుతుంది. కరిగే ఫైబర్ ఆరోగ్యకరమైన ప్రోబయోటిక్ బ్యాక్టీరియాను పోషిస్తుంది. ఇది శరీరం నుండి కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది.
RRR సినిమా తర్వాత టాలీవుడ్ లో మల్టీస్టారర్ల హడావిడి పెరిగింది. ఒకపక్క స్టార్డమ్ ఎంజాయ్ చేస్తూ, మరొక స్టార్ సినిమాలో స్పెషల్ రోల్ లేదా ఇంకో హీరోగా నటిస్తే ఆ కిక్కే వేరుంటది. స్టార్ హీరోలకే కాదు, సినీ లవర్స్ అందరూ............
గనులు, ఖనిజాలు, పరిశ్రమలు, విద్య, నైపుణ్యం, విద్యుత్, తయారీ రంగాలకు సంబంధించి ఐదు ఎంవోయూలు కుదుర్చుకునేందుకు ఈ సమావేశం జరుగుతోంది. సహజ వనరులు, అవకాశాలపై సంబంధిత శాఖల ప్రత్యేక, ముఖ్య కార్యదర్శులతో శాఖలవారిగా సమావేశాలు జరుగుతాయి.
రక్తపోటు మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. క్యారెట్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ B1,B2, B3, B6 మనలోని ఒత్తిడిని తగ్గిస్తాయి.