Telugu » Latest News
ప్రపంచ బిలియనీర్, టెస్టా అధినేత ఎలన్ మస్క్‌కు కోపం వచ్చింది. ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌పై ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం నుంచి మస్క్ తప్పుకోవడంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది.
నత్తలు..అమెరికాను వణికిస్తున్నాయి. అమెరికాలో ఏకంగా నత్తలు జనాలను నానా తిప్పలు పెడుతున్నాయి. ఏకంగా ఒక రకమైన కొత్త తరహా లాక్ డౌన్ ఆంక్షలు పెట్టడానికి కారణమయ్యాయి.
ఎగువ నుంచి వస్తున్న వరదతో.. గోదావరికి భారీగా వరద పోటెత్తుతోంది. అటు.. రామయ్య ఆలయాన్ని ఉగ్ర గోదారి చుట్టుముట్టింది. 1986 గోదావరి వరదల తర్వాత.. 36 సంవత్సరాల తర్వాత భారీ స్థాయిలో గోదావరికి వరదలు ఈ ఏడాది వచ్చాయి.
ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో నదీ వరదల్లో కొట్టుకుపోతున్న ఒక యువకుడిని అక్కడి పోలీసులు ప్రాణాలకు తెగించి కాపాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏపీలో సీఎం జగన్ పేరుతో ఎన్నో పథకాలున్నాయి. జగనన్న విద్యా దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న తోడు, ఇలా ఎన్నో పథకాలi జగనన్న పేరుతో ఉన్నాయి. అంతేకాకుండా కొత్త మరో పేరు కూడా ఉంది సీఎం జగన్ పేరుతో. అదేమంటే.. ‘జగనన్న’ ఒళ్లు గుల్ల ఆస్పత్రి‘.
గతకొద్ది రోజులుగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉన్న హీరోయిన్ ఎవరంటే, ఠక్కున అందాల భామ సాయి పల్లవి పేరు వినిపిస్తుంది. ఆమె నటించిన ‘విరాటపర్వం’ సినిమా ప్రమోషన్స్‌లో....
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీదారు ఒప్పో నుంచి రెనో 8 సిరీస్ 5G వస్తోంది. జూలై 18న ఒప్పో రెనో 8 సిరీస్ ఫోన్ అధికారికంగా లాంచ్ కావాల్సి ఉంది.
చెవిలోపలి భాగంలో చర్మంపై సున్నితమైన మైనపు పూత ఉంటుంది. ఇది చెవి రక్షణకు సహాయపడుతుంది. కాటన్ ఇయర్ బడ్స్ వాడటం వల్ల ఆపొర దెబ్బతినే అవకాశం ఉంటుంది.
కరకట్టకు 5 అడుగుల దిగువలో గోదావరి ప్రవహించనుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 24 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. రాత్రికి 30లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరింత వరద పెరిగితే కష్టమని అధికారులు అంటున్నారు.
వేయించిన ఆహారాలు చాలా రుచిగా ఉంటాయి, అయితే బరువు తగ్గించుకోవాలని , అదనపు కేలరీలను దూరంగా ఉండాలనుకునేవారు తక్కువ కేలరీలు కలిగిన చేప లేదా మరేదైనా సీఫుడ్ ను నూనెలో వేయించుకుని తినటం మాత్రం నివారించండి.