Telugu » Latest News
సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములతో డేటింగ్ చేసినట్లు కరణ్ జోహార్ చెప్పేయడంతో 'ఇంత ఓపెన్‌గా ఆ విషయం షోలో చెప్పేస్తావా?' అని ఇద్దరూ షాక్ అయ్యారు. వీరిద్దరూ ఆ డేటింగ్ గురించి...........
ఈ సిరీస్ కి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఇందులో హీరో సుశాంత్, కమెడియన్ సుదర్శన్ స్టేజిపై సరదాగా కాసేపు మాట్లాడుకున్నారు. ఇందులో కమెడియన్ సుదర్శన్ వెబ్ సిరీస్ ని తక్కువ చేసి మాట్లాడటంతో హీరో సుశాంత్ అసహనానికి ఫీల్ అయ్యాడు........
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల సమయం నాటికి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టి కేంద్రీకరించింది. ఈ క్రమంలో ఇక నుంచి నిత్యం ప్రజల్లో ఉండా
'ది కాశ్మీర్ ఫైల్స్'తో ఈ సినిమా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. వివేక్ కూడా మొదటి నుంచి బాలీవుడ్ స్టార్స్ ని, బాలీవుడ్ మాఫియాని వ్యతిరేకిస్తూనే ఉన్నాడు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోలు...............
భార్యపై అనుమానం ఉన్న 55ఏళ్ల వయస్సున్న ఓ వ్యక్తి ఆమెను దారుణంగా హత్య చేశాడు. వివాహేతర సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో భార్యను కడతేర్చడమే కాకుండా.. ఆమె తలను నరికి దాంతో 12కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి పోలీస్ అవుట్ పోస్ట్ లో అప్పగించాడు.
ప్రముఖ ఇన్స్టంట్ మెసేంజర్ వాట్సాప్ ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. మీ వాట్సాప్‌లో పొరపాటున ఏదైనా మెసేజ్ పంపితే కొద్దిగంటల్లోనే ఆ మెసేజ్ డిలీట్ చేసే వీలుంది.
ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు చివరి రెండు స్థానాలను జింబాబ్వే, నెదర్లాండ్స్ దక్కించుకున్నాయి. USAను ఓడించిన నెదర్లాండ్స్, PNGని ఓడించి జింబాబ్వేలకు గ్రూప్ ఏ, గ్రూప్ బీలలో స్థానాలు దొరికినట్లే.
ఏపీ రాష్ట్రంలో వర్షాల కారణంగా రోడ్లన్నీ అధ్వాన్నంగా మారాయి. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు డిజిటల్ క్యాంపెయిన్ మొదటి రోజు నిర్వహించారు.
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day 2022 sale) జూలై 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్ రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
తిరుపతి జిల్లాలోని అప్పలాయగుంటలో వేంచేసి యున్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం పుష్పయాగం వైభవంగా జరిగింది.