Telugu » Latest News
"మాల్దీవులు, సర్దీనియాల టూర్ ను కుటుంబంతో కలిసి పూర్తి చేసుకుని తిరిగి లండన్ చేరుకున్నారు. సుస్మితా సేన్ నా కొత్త పార్టనర్.. ఇదో కొత్త ఆరంభం, కొత్త జీవితం మొదలుకానుంది" అని లలిత్ మోదీ ట్వీట్ చేశారు.
బ్రిటన్‌లో కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వం, ప్రధాని అభ్యర్థిత్వానికి జరుగుతోన్న పోటీలో మాజీ ఆర్థిక మంత్రి, భారత సంతతి నేత రిషి సునక్ దూసుకుపోతున్నారు. కొద్ది సేపటి క్రితం రెండో రౌండ్ ఓటింగ్ ఫలితాలు వెలువడ్డాయి. ఇందులోనూ రిషి సునక్ గెల
శ్రీలంక అధ్యక్ష పదవికి గొటబాయ రాజపక్స ఎట్టకేలకు రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయాలని శ్రీలంకలో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదట శ్రీలంక నుంచి మాల్దీవులకు పారిపోయిన గొట
ఆధార్ కార్డు యూజర్లకు గుడ్‌న్యూస్.. యూఐడీఏఐ నుంచి కొత్త యాప్ వచ్చింది. ఆధార్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎన్నో మార్గదర్శకాలను తీసుకొచ్చింది.
వారిలో పన్నీర్ సెల్వం ఇద్దరు కుమారులు, ఎంపీ ఓపీ రవీంద్రనాథ్, జయపార్దీప్, మాజీ మంత్రి నటరాజన్, కే కృష్ణమూర్తి, మరుధు అలగురాజ్ కూడా ఉన్నారు. ఏఐఏడీఎంకే నుంచి పన్నీర్ సెల్వాన్ని పళనిస్వామి ఇంతకు ముందే తొలగించిన విషయం తెలిసిం
ఇటీవలే పానీపూరీ చేసి ఆకట్టుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పుడు స్వయంగా టిబెటన్ మోమోలు చేశారు. ఆమె మోమోలు చేస్తుండగా తీసిన ఫొటోలు, వీడియోను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమ అధికార ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అవ
ప్రైవేటు పర్యటన నిమిత్తం శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తమ దేశానికి వచ్చారని సింగపూర్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. తనకు శ్రీలంకలో ఆశ్రయం ఇవ్వాలని ఆయన కోరలేదని, అలాగే తాము ఇవ్వలేదని స్పష్టం చేసిం
'బాహుబలి-1' సినిమా ప్రారంభంలో బుల్లి బాహుబలిని రక్షించడానికి శివగామి (రమ్యకృష్ణ) అనేక కష్టాలు పడుతుంది. కుడి చేతితో బుల్లి బాహుబలిని పైకి లేపి నదిలో తీసుకుపోతూ, తాను మునిగిపోతూ ముందుకు వెళ్తుంది. తెలంగాణలో భారీ వర్షాలు పడుతోన్న
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టుల్ని అనుసరించి పదో తరగతి,ఇంటర్మీడియట్ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత సర్టిఫికేట్ కోర్సులతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఆండ్రాయిడ్ 12 ఫైనల్ బీటా వెర్షన్ రిలీజ్ చేసింది. అతి త్వరలో స్టేబుల్ అప్డేట్ రిలీజ్ చేయనుంది. పిక్సెల్ ఫోన్లలో స్టేబుల్ అప్డేట్ రాబోయే కొద్ది నెలల్లో లాంచ్ కానుంది.