Telugu » Latest News
మొన్న మొన్నటి వరకు షూటింగ్స్ కోసం బెంగుళూరు నుంచి హైదరాబాద్ కి షటిల్ సర్వీస్ చేసిన రష్మిక ఇప్పుడు ఏకంగా ముంబైకి మకాం మార్చేసిందా అంటున్నారు జనాలు. ఎప్పుడు చూసినా ముంబై చెక్కేస్తున్న రష్మిక అసలు........
తమిళనాడు సీఎం స్టాలిన్‌కు చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. జులై 12న స్టాలిన్ కు కరోనా పాజిటివ్ గా తేలిన విషయం విధితమే. గురువారం ఉదయం చెన్నైలోని అళ్వార్‌పేట్‌లో ఉన్నకావేరి ఆస్
సినిమా ఆడియన్స్ ని ముందుకు తీసుకెళ్లడం అంత ఈజీకాదు. స్టార్ కాస్ట్, మేకింగ్, బడ్జెట్, మ్యూజిక్ ఇవన్నీ ఎలా ఉండాలా..? ఎలా ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చెయ్యాలా అని కసరత్తులు చేస్తారు. కానీ వీటి గురించి పెద్దగా ఆలోచించకుండా.............
జమ్మూ-కాశ్మీర్‌లోని పది జిల్లాల్లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సర్వే ఇది. ఈ సర్వే ప్రకారం.. రాష్ట్రంలో 2.8 శాతం మంది డ్రగ్స్ బారిన పడ్డారు. వీరిలో కొందరు గతంలో డ్రగ్స్ తీసుకుంటే, ఇంకొందరు ఇప్పటీకీ డ్రగ్స్ తీసుకుంటున్నారు.
నెమళ్లను పెంచుకుంటున్న వ్యక్తిని అటవీశాఖ అధికారులు అరెస..చిలుక జోస్యం చెప్పే ఏడురుగురు అరెస్ట్
కడెం ప్రాజెక్టుకు కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఎలాంటి ఢోకా లేదని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
కంటి చూపు మెరుగయ్యేందుకు తాజాగా ఐ డ్రాప్స్ డెవలప్ చేశారు అమెరికా శాస్త్రవేత్తలు. రెండు కళ్లలో డ్రాప్స్ వేసుకుంటే చాలు. కంటి చూపు మెరుగవుతుంది. అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) కూడా ఈ డ్రాప్స్‌కు అనుమతించింది.
గత కొన్ని రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలతో భద్రాచలంలో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద వేగంగా నీటిమట్టం పెరుగుతున్నది. ప్రస్తుతం నీటి మట్టం 61 అడుగులు దాటింది. దీంతో భద్రాచలంలో గోదావరి వంతెనపై రాకపోకలను నిలిపివేశారు.
తాజాగా కాఫీ విత్ కరణ్ జోహార్ ఏడో సీజన్ డిస్నిప్లస్ హాట్‌స్టార్ లో టెలికాస్ట్ అవుతుంది. ఇటీవలే మొదలైన ఈ షోలో సెకండ్ ఎపిసోడ్ కి బాలీవుడ్ స్టార్ కిడ్స్ సారా అలీఖాన్, జాన్వి కపూర్లు గెస్టులుగా...............
ఈ ఫలితం వచ్చిన తర్వాతే అతడికి సోకింది మంకీపాక్సా లేదా అనే సంగతి తెలుస్తుందన్నారు. సంబంధిత రోగికి మంకీపాక్స్ లక్షణాలున్నాయి. అతడు విదేశాల్లో ఉన్నప్పుడు మంకీపాక్స్ సోకిన రోగికి దగ్గరగా మెలిగినట్లు తెలిసింది.