Telugu » Latest News
రెండు రోజుల నుంచి ప్రత్యూషకు వాట్సాప్‌లో అసభ్యకరమైన మెసేజులు పంపుతూ, నిరంతరంగా కాల్స్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. తీవ్రంగా వేధించడంతో మనస్థాపానికి గురైన ప్రత్యూష ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
అయితే, 2023 నాటికి ఈ ర్యాంకుల్లో కాస్త మార్పు జరగనుందని, చైనాను దాటేసి భారత్ అత్యధిక జనాభా గల దేశంగా నిలిచే అవకాశముందని నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం చైనా జనాభా 142.6కోట్లు కాగా.. భారత జనాభా 141.2 కోట్లుగా ఉంది. 2050 నాటికి భారత జనాభా 166.8 కోట్లకు చేరనుం
ఇటీవల ఇండిగో విమాన సంస్థ క్యూట్ చార్జి కూడా విధించింది. ఒక ప్రయాణికుడు తన టిక్కెట్‌పై ఉన్న క్యూట్ చార్జికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాదు.. దానికి ఒక ఫన్నీ క్యాప్షన్ కూడా ఇచ్చాడు.
మరోవైపు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. సామాజిక న్యాయానికి టీడీపీ కట్టుబడి ఉందని.. అందుకే మద్దతు ప్రకటించామని చంద్రబాబు అన్నారు. గతంలో కేఆర్ నారాయణన్, అబ్దుల్‌కలాంకు సైతం టీడ
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్ - దీపికా పదుకొనేకునే సినిమాలు, యాడ్స్ చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. వీటిపై కోట్లల్లో బాగానే సంపాదిస్తున్నారు. ఇటీవలే నిర్వహించిన ఓ సర్వేలో ఇండియాలోనే..........
కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారిలో సహజసిద్ధంగా రోగనిరోధక శక్తి వస్తుందని పలు నివేదికలు వెల్లడించాయి. అది మళ్లీ వైరస్ సోకకుండా కొన్ని నెలల పాటు రక్షణ కల్పిస్తుందని తెలిపాయి. అయితే.. రోగనిరోధక శక్తిని హరిస్తూ బీఏ.5 వేరియంట్ ప్రమాదకరంగా మ
ది గ్రే మ్యాన్ సినిమాని తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా భారత్ లో నిర్వహించాలనుకుంటున్నారు నెట్ ఫ్లిక్స్. ఈ సినిమా ప్రమోషన్స్ కి గా...........
తోటలు నీట ముగనడం, తోటలకు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో కూరగాయలు సేకరించడం కష్టమవుతోంది. అలాగే వానలు, వరదల కారణంగా రవాణా కూడా సక్రమంగా జరగడం లేదు. ఈ కారణంగా కూరగాయలు సేకరించి, మార్కెట్లకు తరలించే పరిస్థితి లేదు.
శత్రువుల మెదడును నియంత్రించే ఆయుధాలను' చైనా అభివృద్ధి చేస్తోందని రీసెంట్ రిపోర్టులో వెల్లడైంది. చైనా ప్రస్తుతం 'బయోటెక్నాలజీ'గా పిలిచే ఆయుధాలను డెవలప్ చేస్తుంది. కీలక ఆయుధాలలో ఒకటే ఈ మైండ్ కంట్రోలింగ్ ఆయుధాలు.
పోలవరం ప్రాజెక్టు వద్ద వరద నీటి ప్రవాహాన్ని జలవనరుల శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. అప్ స్ట్రీమ్ స్పిల్ వే 33.710, డౌన్ స్క్రీన్ స్పిల్ వే 29.570గా ఉంది. ఇన్ ఫ్లో 11,30,000, అవుట్ ఫ్లో 11,30,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ స్టోరేజ్ కెపాసిటీ 49.422 టిఎంసి.