Telugu » Latest News
ఎన్నో సినిమాలకి కథలు అందించిన విజయేంద్ర ప్రసాద్ బాహుబలి, భజరంగీ భాయిజాన్, ట్రిపుల్ ఆర్ లాంటి భారీ సినిమాలకు స్టోరీస్ అందించి, రైటర్ గా ఇండియా వైడ్ ఫేమస్ అయ్యారు. ట్రిపుల్ ఆర్ తర్వాత..........
రక్తప్రసరణలో అంతరాయాలేవీ రాకుండా సాఫీగా సాగాలంటే, రక్తం పలుచగా ఉండేలా జాగ్రత్త పడాలి. అందుకు రోజుకు ఐదారు లీటర్ల దాకా నీళ్లు తాగటం మంచిది. ఆహారంలో సి. విటమిన్ సమృద్ధిగా ఉండే పండ్లు, వంటివి తీసుకోవాలి.
దేశంలో రోజు రోజుకూ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,840 కొత్త కేసులు నమోదయ్యాయి.
F3 తర్వాత ఇప్పటివరకు నెక్స్ట్ ప్రాజెక్టు ని ఇంకా అనౌన్స్ చేయలేదు వెంకటేష్. రీసెంట్ గానే హైదరాబాద్ లో కబీ ఈద్ కబీ దివాళి సినమాలో సల్మాన్ ఖాన్ తో నటించిన వెంకటేష్ ప్రస్తుతం ప్రస్తుతం...................
కోనసీమ జిల్లాలోని అమలాపురంలో విషాదం చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ బత్తుల రామచంద్రరావు గుండె పోటుతో మృతి చెందారు.
దబాంగ్ సినిమాతో 2010లో భారీ హిట్ కొట్టాడు సల్మాన్. ఆ సినిమా చాలా భాషల్లో రీమేక్ అయింది. తెలుగులో కూడా గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కళ్యాణ్ భారీ హిట్ కొట్టాడు. ఇక దబాంగ్ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన దబాంగ్ 2,3 సినిమాలు కూడా భారీ విజయాలు..............
ఆంధ్రప్రదేశ్లోని తమ ప్రభుత్వం వచ్చే రెండేళ్ళలో ఏమి చేస్తుందో సీఎం జగన్ నేడు వైసీపీ ప్లీనరీలో చెబుతారని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇవాళ పేర్ని నాని 10 టీవీతో మాట్లాడుతూ... నేటి జగన్ సందేశం హైలైట్ అవ్వబోతుందని అన్నారు.
గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జరుగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో రెండవ రోజు శనివారం నాడు ఐదు తీర్మానాలపై చర్చించనున్నారు.
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ త్వరలోనే టెలికాం సర్వీసుల్లోకి అడుగు పెట్టాలని ప్రణాళికలు వేసుకుంటున్నారు. దాదాపు రూ.4.3 లక్షల కోట్ల విలువైన 72,097.85 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ వేలం జూలై 26 నుంచి జరగనుంది.
రణబీర్ తనకు ఎక్కడ, ఎలా ప్రపోజ్ చేసాడో కూడా తెలిపింది అలియా. రణబీర్ ఫ్యామిలీ, వాళ్ళ కల్చర్ గురించి మాట్లాడింది. పెళ్ళికి ముందే చాలా రోజులు రణ్బీర్, ఆలియా డేటింగ్ లో ఉన్నారు. అలియా తమ ప్రేమ గురించి చెప్తూ.............