Telugu » Latest News
కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డుల మోత మోగిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఒక్కరోజే భారీ స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. పదేళ్ల తర్వాత రికార్డు బద్దలైంది.
ఆల్కహాల్ తాగొద్దు.. మద్యం సేవిస్తే ప్రాణాలకే ముప్పు.. మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. ఈ కొటేషన్లు సినిమా హాల్స్ తో సహా ఎక్కడపడితే అక్కడ చూస్తూనే ఉంటాం. అయితే ఇందులోనూ ఒక తిరకాసు ఉంది. ఏదైనా హద్దు మించితేనే ప్రమాదం కానీ,
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్ కోరారు. పోలవరం ప్రాజెక్టుకి సవరించిన అంచనాల ప్రకారం రూ.55వేల కోట్లకు పైగా నిధులకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీకి రావాల్సిన రూ.6వేల కోట్లకు పైగా నిధులను ఇప్పించాల్సిందిగా రి
యుక్రెయిన్‌ను తమ హస్తగతం చేసుకొనే వరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. సుమారు నాలుగైదు నెలలుగా యుక్రెయిన్‌లోని ప్రధాన పట్టణాలపై రష్యా బలగాలు దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఏకమై మిమ్మల్ని ఏకాకిని
ఇటీవల ఉదయ్‌పూర్‌లో జరిగిన కన్హయ్య లాల్ హత్యతో పాక్‌కు చెందిన ఇస్లామిక్ సంస్థల ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్రం అక్కడి సంస్థలపై నిఘా పెట్టింది. ఈ క్రమంలో మన దేశంలో పాక్ సంస్థకు విరాళాలు సేకరిస్తున్నఅంశం సంచలనంగా మారింది.
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ నుంచి మూడు కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయి. అద్భుతమైన కెమెరా ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి.
రాష్ట్రంలో నేటివరకు 8,02,822 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7లక్షల 94వేల 014 మంది కోలుకున్నారు. క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యా పెరుగుతోంది.
సెంట్రల్, దక్షిణ ఆసియాకు అమెరికా దౌత్యవేత్తగా ఉన్న డొనాల్డ్ లూ తనను దించేందుకు కుట్ర పన్నారని గతంలో ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. అనేక మీడియా ఇంటర్వ్యూల్లో ఇమ్రాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. దీనిపై అప్పట్లోనే చాలా విమర్శలు వచ్చాయి.
మీరు ప్రతిరోజూ మీ ఇంట్లో భోజనం ఎక్కడ చేస్తారు? డైనింగ్ టేబుల్ మీద కూర్చొనే కదా..! నాకో డౌట్..!! అది కదులుతుందా..! అట్లెట్లా కదులుతుందోయ్ అంటారా.. కానీ ఇక్కడ మీరు చూడబోయే వీడియోలో మాత్రం డైనింగ్ టేబుల్ కదులుతుంది. మీరు రోడ్డుమీద వెళ్తూ కూడా ఈ డైనింగ
ప్రధాని మోదీ గుజరాత్ లోని గాంధీ నగర్ వేదికగా డిజిటల్ ఇండియా భాషిణి, డిజిటల్ ఇండియా జెనెసిస్, చిప్స్ టూ స్టార్టప్ ప్రోగ్రాంను లాంచ్ చేశారు. వీటితో పాటుగా http://IndiaStack.Global, మైస్కీం, మేరీ పెహ్చాన్ - నేషనల్ సింగిల్ సైన్ ఆన్ లను కూడా లాంచ్ చేశారు.