Samantha Akkineni : కోటి 70 లక్షల ఫాలోవర్స్‌తో సమంత రికార్డ్..!

సౌత్ స్టార్ హీరోయిన్ సమంతకి ఫాలోయింగ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. లేటెస్ట్‌గా రిలీజ్ అయిన ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ తో బాలీవుడ్ ఫ్యాన్స్ కూడా పెరిగిపోయారు..

Samantha Akkineni : కోటి 70 లక్షల ఫాలోవర్స్‌తో సమంత రికార్డ్..!

Samantha Akkineni Gets 17 Million Followers On Instagram.

Samantha Akkineni: కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన సినిమా ‘గుడ్ లక్ సఖి’. షూటింగ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతోందంటూ కొంతకాలం నుంచి రూమర్స్ నడుస్తున్నాయి. అయితే ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చెయ్యడం లేదని క్లారిటీ ఇచ్చింది టీమ్.

సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎంత క్రేజ్ ఉందో, స్టార్ కిడ్స్‌లో మహేష్ కూతురు సితారకు కూడా అంతే క్రేజ్ ఉంది. అందుకే సితారకు సంబంధించి ఏ ఫోటో, వీడియో పెట్టినా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. లేటెస్ట్‌గా సితార మూడ్ స్వింగ్స్ వీడియో ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోంది.

సౌత్ స్టార్ హీరోయిన్ సమంతకి ఫాలోయింగ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. లేటెస్ట్‌గా రిలీజ్ అయిన ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ తో బాలీవుడ్ ఫ్యాన్స్ కూడా పెరిగిపోయారు. దాంతో ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత కోటి 70 లక్షల మంది ఫాలోవర్స్‌తో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది.

‘మురారి’ తో తెలుగు ఆడియెన్స్‌కి బాగా కనెక్ట్ అయిన బాలీవుడ్ హీరోయిన్ సోనాలీ బింద్రే. కొన్నాళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడి మృత్యువుతో పోరాడి బయటికొచ్చిన సోనాలీ.. సోషల్ మీడియాలో అప్పటి ఫోటోను పోస్ట్ చేసింది.

వి ప్రొడక్షన్ హౌస్ పతాకంపై మనోజ్ కుమార్ శంబు డైరెక్షన్లో శ్రీను సునీల్ నిర్మిస్తున్న సినిమా ‘తెర కోసం వేషాలు’. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్ రిలీజ్ చేసింది టీమ్.