Sitara – Mahesh Babu : మహేష్‌ బాబుతో సితార పాప.. వైరల్ అవుతున్నలవ్లీ పిక్..

మహేష్ బాబుని తమ గారాలపట్టీ సితార పాప హత్తుకుని పడుకున్న ఫొటో నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు..

Sitara – Mahesh Babu : మహేష్‌ బాబుతో సితార పాప.. వైరల్ అవుతున్నలవ్లీ పిక్..

Sitara Mahesh Babu

Updated On : June 3, 2021 / 6:11 PM IST

Sitara – Mahesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రొఫెషన్‌తో పాటు పర్సనల్ లైఫ్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలిసిందే. పిల్లలు గౌతమ్, సితారలతో వీలైనంత ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారాయన. పిల్లలతో కలిసి తాను పిల్లాడిలా మారిపోయి ఎంజాయ్ చేస్తుంటారు.. అలాగే వీలు దొరికినప్పుడల్లా వారిని విదేశాలకు టూర్లకు తీసుకెళ్తుంటారు..

Mahesh Babu

మహేష్ పిలల్లతో కలిసి ఉన్న లవ్లీ పిక్స్‌ను మంచి మంచి కొటేషన్స్‌తో సతీమణి నమ్రత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తుంటారు. రీసెంట్‌గా నమ్రత పోస్ట్ చేసిన పిక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది..

మహేష్ బాబుని తమ గారాలపట్టీ సితార పాప హత్తుకుని పడుకున్న ఫొటో నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఛైర్‌లో కూర్చుని ఉన్న తండ్రిని సితార పాప పట్టుకుని పడుకున్న మెమరబుల్ పిక్ సూపర్ స్టార్ అభిమానులను, నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)