Unstoppable with NBK : తర్వాత ఎపిసోడ్స్ గెస్టులు వీళ్లే..

బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ షో లో పాల్గొనబోతున్న గెస్టులు ఎవరంటే..

Unstoppable with NBK : తర్వాత ఎపిసోడ్స్ గెస్టులు వీళ్లే..

Aha Nbk

Updated On : November 1, 2021 / 10:31 AM IST

Unstoppable with NBK: నటసింహం నందమూరి బాలకృష్ణతో.. పాపులర్ తెలుగు ఓటీటీ ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ టాక్ షో తో సెన్సేషన్ క్రియేట్ చెయ్యబోతుంది. సింగిల్ స్టిల్‌తో బాలయ్యను స్టైలిష్ హోస్ట్‌గా చూపించబోతున్నామనే హింట్ ఇచ్చి, స్నీక్ పీక్, ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమోతో షో మీద అంచనాలు పెంచేశారు ‘ఆహా’ టీం.

Unstoppable : మంచు ఫ్యామిలీతో బాలయ్య సందడి.. ప్రోమో అదిరిందిగా!

విలక్షణ నటుడిగా, అభిరుచి గల నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న కలెక్షన్ కింగ్.. డా.మంచు మోహన్ బాబు ఈ షో లో ఫస్ట్ గెస్ట్‌గా పార్టిసిపెట్ చేస్తున్నారు.

Unstoppable with NBK : ‘అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం.. ఎవడాపుతాడో చూద్దాం’

ఆయనతో పాటు కుమార్తె మంచు లక్ష్మీ, పెద్ద కుమారుడు, ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా పాల్గొన్నారు. అందరూ అనుకున్నట్లు ఉంటే అది ‘అన్‌స్టాపబుల్’ ఎందుకవుతుంది?.. ఊహించిన దానికంటే మరింత రసవత్తరంగా ఉందీ ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో.

Balakrishna: ఫిటింగ్‌లు పెట్టేదెవరూ? టీడీపీ పగ్గాలు బాలయ్య ఎందుకు తీసుకోలేదు?

తర్వాత ఎపిసోడ్లలో ఎవరు గెస్టులుగా రాబోతున్నారో తెలుసా.. నేచురల్ స్టార్ నాని, దగ్గుబాటి రానా, రెబల్ స్టార్, పాన్ ఇండియా అండ్ గ్లోబల్ స్టార్ ప్రభాస్.. బాలయ్య అన్న కొడుకు.. మూడో తరం నందమూరి నట వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అతిథులుగా రాబోతున్నారు. మరి వీళ్లతో కలిసి బాలయ్య ఎలా సందడి చేస్తారో చూడాలి.

Nandamuri Balakrishna : బ్రహ్మణి గిఫ్ట్ ఇచ్చిన బెంట్లీ కార్‌లో బాలయ్య రాయల్ ఎంట్రీ..