Updated On - 9:52 pm, Sun, 28 February 21
ఉక్రేనియన్ రెజ్లర్స్ అండ్ కోచ్స్ మెమోరియల్ ఫైనల్స్‌లో అధ్భుతమైన విజయంతో దేశీయ స్టార్ మహిళా రెజ్లర్ వినేష్ ఫోగాట్ స్వర్ణం దక్కించుకుంది. టైటిల్ మ్యాచ్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్ వెనెస్సా కలాద్‌జిన్‌స్కాయ్(బెలారస్)ను 10-8తో ఓడించింది. మహిళల 53 కిలోల విభాగంలో ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్ గెలిచిన వినేష్ అదే విభాగంలో స్వర్ణం సాధించింది.
అంతకముందు శనివారం జరిగిన 53 కేజీల విభాగం సెమీఫైనల్లో వినేశ్ ‘బై ఫాల్’ పద్ధతిలో ఆండ్రియా అనా (రొమేనియా)ను ఓడించిన సంగతి తెలిసిందే. కాగా తొలి రౌండ్‌లో వినేశ్ 3–1తో అక్‌తెంగె కెయునిమ్‌జయెవా (ఉజ్బెకిస్తాన్)పై… ప్రిక్వార్టర్ ఫైనల్లో 5–1తో పిచ్‌కౌస్కాయ (బెలారస్)పై… క్వార్టర్ ఫైనల్లో 2–0తో లియోర్డా (మాల్డొవా)పై గెలిచింది.
ఇప్పుడు, ఫైనల్ గెలిచిన తరువాత, మార్చి 4-7 నుండి రోమ్‌లో జరగనున్న ఈ సీజన్‌లో మొదటి ర్యాంక్ టోర్నమెంట్‌లో ఫోగాట్ పోటీ పడతోంది.
hair wigs : ఓర్నీ వేషాలు, బంగారం ఎక్కడ దాచాడో తెలుసా ?
thali bottu : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, తాళి బొట్టు బంగారం, గ్రాము కాదు..రెండు గ్రాముల గోల్డ్
Gold ornaments seized : తమిళనాడులో 302 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం
భారీగా తగ్గిన బంగారం ధరలు.. కొనుక్కోవాలంటే ఇదే కరెక్ట్ టైమ్!
పర్వతమంతా బంగారమే.. మట్టి తవ్వడం కడుక్కొని దాచుకోవడమే
ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం మెడకు చుట్టుకున్న అక్రమ విదేశీ కరెన్సీ తరలింపు కేసు