Cardimom : చర్మసౌందర్యానికి మేలుకలిగించే యాలకుల్లోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు!
యాలకులు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. చర్మంలోని టాక్సిన్స్ ను బయటకుపంపుతాయి. యాలకులతో చేసిన స్క్రబ్ చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది చర్మంలోని మృతకణాలను తొలగించి, చర్మాన్ని లోపలి నుంచి శుభ్రపరుస్తుంది.

Cardimom : భారతీయులు వంటకు వినియోగించే మసాలా దినుసులలో యాలకులు ముఖ్యమైనవి. అందిరి ఇంటి పోపు పెట్టేల్లో తప్పనిసరిగా ఉంటాయి. వీటి వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆహారం రుచితోపాటు, మంచి సువాసను వెదజల్లేలా చేయటంలో యాలుకలు ముఖ్యభూమికను పోషిస్తాయి. అయితే యాలుకలు చర్మ సౌందర్యాన్ని పెంపొందించటంలో కూడా సహాయకారిగా ఉపయోపడతాయని నిపుణులు చెబుతున్నారు. యాలుకలతో చర్మానికి మంచి పోషణ లభిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై అలర్జీలు రాకుండా చూస్తాయి. చర్మంకాంతి వంతంగా మెరిసేలా చేస్తాయి.
యాలకులు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. చర్మంలోని టాక్సిన్స్ ను బయటకుపంపుతాయి. యాలకులతో చేసిన స్క్రబ్ చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది చర్మంలోని మృతకణాలను తొలగించి, చర్మాన్ని లోపలి నుంచి శుభ్రపరుస్తుంది. యాలకులలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, అవసరమైన ఖనిజాలు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది లోపలి నుండి చర్మాన్ని శుభ్రపరుస్తాయి. ముఖంపై ఏర్పడే మొటిమలను తగ్గించే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల మొటిమలు రాకుండా చూడవచ్చు.
ముఖంపై మచ్చలను పోగొట్టటంలో సైతం దోహదపడతాయి. చర్మంలోని సెబమ్ ను తగ్గిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ ఇ వృద్ధాప్యాన్ని నివారించి చర్మంపై ముడతలను పోగొడతాయి. ఒక టీ స్పూన్ తేనెలో యాలకుల పొడిని కలపాలి. దాన్ని మీ ముఖంపై అప్లై చేయాలి. దీని వల్ల చర్మం నిగనిగలాడుతుంది. యాలుకల్లో ఒక రకమైన నల్ల యాలకుల వల్ల చర్మ సౌందర్యం పెరుగుతుంది. చర్మం మెరుపును సంతరించుకుంటుంది.
- Leaf Curry : శరీరానికి అన్ని పోషకాలు అందించే ఆకు కూర ఇదొక్కటే!
- Colon Cancer : ఆలక్షణాలుంటే పెద్ద పేగు క్యాన్సర్ గా అనుమానించాల్సిందే!
- polluted air: కలుషిత గాలిని పీల్చితే నాడీ సంబంధిత వ్యాధులు.. పరిశోధనలో వెల్లడి
- Tongue Scraping: టంగ్ క్లీనింగ్‌తో ఇన్ని లాభాలా..!
- Fasting : గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరిచే ఉపవాసం!
1Shah Rukh Khan: 30 ఏళ్ల సినీ కెరీర్లో షారుఖ్‌ను ‘కింగ్’ ఖాన్ చేసిన డైలాగులు ఇవే!
2Himachal Pradesh : బర్త్ డే గిఫ్ట్ అదిరింది.. భార్యకు చంద్రుడుపై స్థలం కొన్న భర్త
3Village ward secretariat employees : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పంట పండింది.. భారీగా పెరిగిన జీతాలు
4Navneet Rana: ‘మహా’లో రాష్ట్రపతి పాలన విధించండి: అమిత్ షాను కోరిన నవనీత్ రాణా
5కిడ్నాప్ కేసును 12గంటల్లో ఛేదించిన పోలీసులు
6Venkatesh: మల్టీస్టారర్‌కే చిరునామా.. సోలోగా రావా వెంకీ మామ..?
7Twitter CC : ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అలర్ట్.. ట్విట్టర్ వీడియోల్లో CC బటన్..!
8Drink Lassi: యూనివర్సిటీల్లో లస్సీనే తాగండి: పాక్ విద్యా శాఖ ఆదేశం
9Hawala Cash : చొక్కా విప్పితే లక్షల గుట్టు రట్టు-చెన్నైలో హవాలా మనీ స్వాధీనం
10Uddhav Thackeray: బాలాసాహెబ్ పేరు వాడుకోవద్దు: రెబల్స్‌కు ఉద్ధవ్ వార్నింగ్
-
Apple AirPods Pro : ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రోలో హెల్త్ ఫీచర్లు.. అవేంటో తెలుసా?
-
Sita Ramam: సీతా రామం.. యుద్ధంతో రాసిన ప్రేమాయణం!
-
Nithiin: మాచర్ల నియోజకవర్గంలో పనులు పూర్తి.. ఇక మిగిలింది ఒకటే!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్.. ఒకటి కాదు రెండు!
-
Harish Shankar: పవన్ నిర్ణయంతో ఆ హీరో చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్న హరీష్..?
-
Hair Health : జుట్టు ఆరోగ్యానికి ఇలా చేస్తే సరి!
-
Heart Attack: రోజుకు 100గ్రాముల పచ్చి ఉల్లిపాయ తింటే ఆరోగ్యం పదిలం.. గుండెపోటు దరిచేరదట..
-
Apple iPhones : భారతీయుల ఐఫోన్లు 80శాతం ఛార్జింగ్‌తోనే ఆగిపోతున్నాయి.. అసలు కారణం ఇదే!