Viagra: వయాగ్రా తీసుకోవడం వల్ల మరో కీలక సమస్య నుంచి బయటపడొచ్చు

మగాళ్లలో ఉండే సమస్యకు వయాగ్రా బాగా పనిచేస్తుందంటూ చాలా స్టడీలు వెల్లడించాయి. అదే కాకుండా మరో కీలక సమస్య నుంచి కూడా వయాగ్రా..

Viagra: వయాగ్రా తీసుకోవడం వల్ల మరో కీలక సమస్య నుంచి బయటపడొచ్చు

viagra-may-experience-

Viagra: మగాళ్లలో ఉండే సమస్యకు వయాగ్రా బాగా పనిచేస్తుందంటూ చాలా స్టడీలు వెల్లడించాయి. అదే కాకుండా మరో కీలక సమస్య నుంచి కూడా వయాగ్రా కాపాడుతుందని తెలిసింది. కొత్తగా హార్ట్ అటాక్ వచ్చే సమస్య కూడా వయాగ్రా తీసుకోవడం వల్ల తగ్గిపోతుందని తెలిసింది.

వయాగ్రా తీసుకోవడం వల్ల కార్డియోవాస్క్యూలర్ సమస్య నుంచి ఎలా బయటపడొచ్చనే అనుమానం వస్తుంది కదా.. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. ఆరోగ్యకరమైన వ్యక్తుల్లోనూ కార్డియో వాస్క్యూలర్ సమస్య ఉంటుందా అని పరిశోధనలు జరిపారు.

వయాగ్రా మెడిసిన్ ను సెక్స్ చేయడానికి ఓ గంట ముందు తీసుకుంటే పాస్ఫాడైస్టీరేజ్ ఎంజైమ్ రిలీజ్ అయి రక్త సరఫరా వేగాన్ని పెంచుతుంది. గతంలో గుండె జబ్బులు ఉన్న వారు ఈ మెడిసిన్ తీసుకోవద్దని సూచించేవారు. 2017లో మార్టిన్ హోల్జమన్ అనే ప్రొఫెసర్ కరోలిన్ స్కా ఇన్‌స్టిట్యూట్ రీసెర్చర్స్ చెబుతున్నారు.

గుండె జబ్బులు ఉన్న వారికి వయాగ్రా బాగా పనిచేస్తుందని తేలింది. అంతేకాకుండా ఈ మెడిసిన్ తీసుకోవడం వల్ల లైఫ్ టైం కూడా పెరుగుతుందని తేలింది. హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్స్ వంటి సమస్యల బారినపడకుండా ఉండొచ్చు.