Adipurush: ఆ స్టార్ హీరో కోసం ఆదిపురుష్ స్పెషల్ స్క్రీనింగ్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తుండగా, రామాయణం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Adipurush: ఆ స్టార్ హీరో కోసం ఆదిపురుష్ స్పెషల్ స్క్రీనింగ్..?

Adipurush Special Screening For Ajay Devgan

Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తుండగా, రామాయణం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Adipurush : ఆదిపురుష్ వివాదం మరింత ముదురుతోంది.. సనాతన్ సెన్సార్ బోర్డు ఏర్పాటు చేయాల్సిందే..

ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ ఇప్పటికే మొదలుపెట్టారు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ భారీ స్థాయిలో రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ కోసం స్పెషల్ స్క్రీనింగ్ వేసేందుకు చిత్ర దర్శకుడు ఓం రౌత్ రెడీ అవుతున్నాడట. గతంలో అజయ్ దేవ్గన్‌తో ‘తాన్హాజీ’ సినిమాను తెరకెక్కించిన ఓం రౌత్, ఆయనకు ఈ సినిమాను ప్రత్యేకంగా చూపించాలని భావిస్తున్నాడట.

Adipurush: ఆదిపురుష్​ సినిమా రిలీజ్​పై స్టే విధించాలంటూ ఢిల్లీ కోర్టులో పిటిషన్..

ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించగా, ఆదిపురుష్ చిత్రాన్ని 3Dలోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ లంకేశ్ పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.