రాజా నరసంహా : ‘చాందినీ రాత్’ వీడియో సాంగ్

మమ్ముట్టి ‘రాజా నరసింహా’ సినిమాలోని ‘చాందినీ రాత్’ వీడియో సాంగ్.. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి చేతుల మీదుగా విడులైంది..

  • Published By: sekhar ,Published On : November 16, 2019 / 07:54 AM IST
రాజా నరసంహా : ‘చాందినీ రాత్’ వీడియో సాంగ్

Updated On : November 16, 2019 / 7:54 AM IST

మమ్ముట్టి ‘రాజా నరసింహా’ సినిమాలోని ‘చాందినీ రాత్’ వీడియో సాంగ్.. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి చేతుల మీదుగా విడులైంది..

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన ‘మధుర రాజా’ తెలుగులో ‘రాజా నరసింహా’ పేరుతో విడుదల కానుంది. ‘మన్యంపులి’ ఫేమ్ వైశాఖ్ఈ చిత్రానికి దర్శకుడు. జై, మహిమా నంబియార్ కీలక పాత్రధారులు. జగపతిబాబు విలన్..

‘రాజా నరసింహా’ సినిమాను జై చెన్నకేశవ పిక్చర్స్ పతాకంపై సాధు శేఖర్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. రీసెంట్‌గా ‘చాందనీ రాత్’ అనే వీడియో సాంగ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి చేతుల మీదుగా విడుదలైంది. ఈ పాటలో సన్నీ తన అందచందాలతో, ఎనర్జిటిక్ స్టెప్స్‌తో అదరగొట్టేసింది.

Read Also : ‘మా అక్క మీదే చెయ్యెత్తుతావా’.. ఆసక్తి కరంగా ‘దొంగ’ టీజర్

ఇటీవలే ‘రాజా నరసింహా’ సెన్సార్ పనులు పూర్తయ్యాయి. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ‘యూ/ఏ’ సర్టిఫికెట్ జారీ చేశారు.. ఈ నెల 22న ‘రాజా నరసింహా’ విడుదల కానుంది. సంగీతం : గోపి సుందర్, కెమెరా : షాజీ కుమార్, ఎడిటింగ్ : మహేష్ నారాయణన్, సునీల్ యస్ పిళ్లై.