-
Home » Mammootty
Mammootty
యాత్ర అయిపోయింది.. ఇప్పుడు 'పాదయాత్ర'.. మమ్ముట్టి కొత్త సినిమా అనౌన్స్..
మమ్ముట్టి సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో చర్చగా మారింది.( Mammootty)
16 ఏళ్ళ తర్వాత కలిసి సినిమా చేయబోతున్న ఇద్దరు స్టార్ హీరోలు.. శ్రీలంకలో షూటింగ్ మొదలు..
మోహన్ లాల్, మమ్ముట్టి గతంలో ఏడు సినిమాల్లో కలిసి నటించారు.
16 ఏళ్ల తరువాత కలిసి నటిస్తున్న మలయాళ స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్.. షూటింగ్ ఎప్పుడంటే?
మలయాళ సూపర్ స్టార్లు మోహన్ లాల్, మమ్ముట్టిలు దాదాపు 16 ఏళ్ల తరువాత కలిసి ఓ సినిమాలో నటించనున్నారు.
నాకు, మోక్షజ్ఞకు నువ్వు స్క్రిప్ట్ రాయి.. నీకు, మీ నాన్నకు నేను రాస్తా.. దుల్కర్ కు బాలయ్య బంపర్ ఆఫర్..
బాలకృష్ణ దుల్కర్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు.
ఒకే సిరీస్లో కమల్, మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహద్.. ఇంకా చాలా మంది స్టార్స్.. ట్రైలర్ చూశారా?
తాజాగా మలయాళం, తమిళ్ స్టార్ హీరోలు, సెలబ్రిటీలు అందరూ కలిసి ఒకే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.
మలయాళంలో ఎంట్రీ ఇస్తున్న సునీల్.. మెగాస్టార్ సినిమాలో విలన్గా..
టాలీవుడ్ కమెడియన్ సునీల్ మలయాళంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
'యాత్ర 2' మూవీ రివ్యూ.. తండ్రి కోసం, ఇచ్చిన మాట కోసం పోరాడిన కొడుకు కథ..
యాత్ర 2 సినిమా కూడా యాత్ర లాగే పొలిటికల్ బయోపిక్ అయినా ఎమోషనల్ గా రన్ చేసి ప్రేక్షకులని మెప్పించారు.
యాత్ర 2 ట్రైలర్ చూశారా? శత్రువులకు తల వంచరు..
యాత్ర సినిమాకి సీక్వెల్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కుతున్న యాత్ర 2 సినిమా ట్రైలర్ తాజాగా రిలీజయింది.
ఆర్జీవీ 'వ్యూహం' సినిమాలాగే.. 'యాత్ర 2' సినిమాలో పవన్, షర్మిల, లోకేష్ పాత్రలు ఉంటాయా?
ఆర్జీవీ వ్యూహం సినిమాలో పవన్ కళ్యాణ్, చిరంజీవి, సోనియా, షర్మిల.. ఇలా రాజకీయాల్లోని చాలామంది పాత్రలు పెట్టి వైరల్ చేశాడు. మరి యాత్ర 2 లో కూడా అన్ని పాత్రలు ఉంటాయా అని కొంతమందికి సందేహం రాగా...
యాత్ర 2 టీజర్ రిలీజ్.. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని..
తాజాగా నేడు యాత్ర 2 టీజర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్.