RangaRanga Vaibhavanga : రిషి, రాధల ప్రేమకథ ‘రంగరంగ వైభవంగా’ ఉంటుంది..
మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్, ‘రొమాంటిక్’ బ్యూటీ కేతిక శర్మ నటిస్తున్న సినిమా.. ‘రంగరంగ వైభవంగా’..

RangaRanga Vaibhavanga: పంజా వైష్ణవ్ తేజ్.. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా తెలుగు ఇండస్ట్రీకి ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన వైష్ణవ్.. ఫస్ట్ మూవీతోనే రూ. 100 కోట్ల వసూళ్లు రాబట్టి, ఏ డెబ్యూ హీరోకీ సాధ్యం కాని రేర్ ఫీట్ అండ్ రికార్డ్ నెలకొల్పాడు.తర్వాత క్రిష్ దర్శకత్వంలో చేసిన ‘కొండపొలం’ కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోయినా నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది.
Chiranjeevi : మెగా లైనప్.. ఏకంగా ఏడు సినిమాలు!
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్లో ‘అర్జున్ రెడ్డి’ ని తమిళ్లో తెరకెక్కించిన గిరీశయ దర్శకత్వంలో వైష్ణవ్ మూడో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి ‘రంగ రంగ వైభవంగా’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ.. సోమవారం (జనవరి 24) ఉదయం టైటిల్ టీజర్ వదలగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
Viashnav Tej : కేతికతో ‘రంగరంగ వైభవంగా’ వైష్ణవ్ తేజ్..
సోమవారం సాయంత్రం ఈ సినిమాలో హీరో హీరోయిన్ల క్యారెక్టర్ల పేర్లను పరిచయం చేస్తూ న్యూ పోస్టర్ షేర్ చేశారు టీం. వైష్ణవ్ ‘రిషి’ గా, కేతిక ‘రాధ’ గా కనిపించనున్నారు. ఇద్దరి కెమిస్ట్రీ బాగుంది. పోస్టర్లో ట్రెడిషనల్ వేర్లో కనిపించి ఆకట్టుకున్నారు.
Radha💃: 💏Ela Undi
Rishi🕺: Next Level Lo UndiIntroducing #PanjaVaisshnavTej and #Ketikasharma 💑 from #RangaRangaVaibhavanga💞
A Rockstar @ThisIsDSP Musical🎹
Directed by @GIREESAAYA#RRVTheFilm@SVCCofficial @BvsnP pic.twitter.com/FCzEuS58rW
— SVCC (@SVCCofficial) January 24, 2022
1IIIT Placements: క్యాంపస్ ప్లేస్మెంట్లో ఐదుగురు ఐఐఐటీ విద్యార్థులకు రూ.కోటికి పైగా వేతనం
2Kaivalya Reddy Meets Lokesh : నారా లోకేశ్‌తో వైసీపీ ఎమ్మెల్యే కూతురు భేటీ.. అక్కడి నుంచి బరిలోకి..!
3Bihar girl: పవర్ ఆఫ్ సోషల్ మీడియా.. బిహారీ బాలికకు కృత్రిమ కాలు
4PM Modi: 8 ఏళ్ల పాలనపై 31న అన్ని రాష్ట్రాల సీఎంలతో మోదీ భేటీ: జైరాం ఠాకూర్
5Nalgonda : రథానికి కరెంట్ తీగలు తగిలి ముగ్గురు మృతి
6Ather Electric: ఎలక్ట్రిక్ వాహనాల కల్లోలం: చెన్నైలో ఎథెర్ ఈవీ షోరూంలో మంటలు
7ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
8High Cholesterol : అధిక కొలెస్ట్రాల్ తో జాగ్రత్త!
9Ram Nath Kovind: యోగాను ఒక మతానికి పరిమితం చేయడం సరికాదు: రామ్‌నాథ్ కోవింద్
10F3: ‘ఎఫ్3’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంతంటే?
-
Wild elephant kills Woman: మహిళను తొక్కి చంపిన ఏనుగు: తమిళనాడులో రెండు రోజుల్లో రెండు ఘటనలు
-
Garlic : ముఖ సౌందర్యానికి వెల్లుల్లితో!
-
Aadhar Card: మీ ఆధార్ కార్డుకు ఎన్ని ఫోన్‌నెంబర్లు లింక్ అయి ఉన్నాయో ఇలా తెలుసుకోవచ్చు
-
Nani: ‘అంటే.. సుందరానికీ’ ట్రైలర్ అప్డేట్ అప్పుడేనట!
-
Bank Charges: ఎస్బీఐ హోమ్‌లోన్ రేటు పెంపు, వాహన ఇన్సూరెన్స్‌లో పెరుగుదల: జూన్‌లో కీలక మార్పులు
-
WhatsApp iPad Version : గుడ్‌న్యూస్.. ఐప్యాడ్ యూజర్ల కోసం కొత్త వాట్సాప్ వచ్చేస్తోంది..!
-
Infinix Note 12 : ఇండియాలో ఈరోజు నుంచే Infinix Note 12 ఫోన్ సేల్.. ధర ఎంతంటే.
-
Fire Broke Out : గ్రీన్ బావర్చి హోటల్ లో అగ్నిప్రమాదం..బిల్డింగ్ లో చిక్కుకున్న 20 మంది!