BalaKrishna: NBK107 సెట్ లో నందమూరి మోక్షజ్ఞ.. అందుకోసమేనా!

నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కుతున్న విషయం మనందరికీ తెలిసిందే. NBK107 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే పోస్టర్, టీజర్ లతో ఎప్పటికి అప్పుడు అప్ డేట్లు ఇస్తూ దర్శకుడు గోపీచంద్ నందమూరి ఫాన్స్ ని ఖుష్ చేయడంతోనే కాకుండా సినిమాపై ప్రేక్షకుల అంచనాలు కూడా పెంచుతున్నాడు.

BalaKrishna: NBK107 సెట్ లో నందమూరి మోక్షజ్ఞ.. అందుకోసమేనా!

Nandamuri Mokshagna Birthday Celebration on NBK107 Sets

BalaKrishna: నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కుతున్న విషయం మనందరికీ తెలిసిందే. NBK107 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే పోస్టర్, టీజర్ లతో ఎప్పటికి అప్పుడు అప్ డేట్లు ఇస్తూ దర్శకుడు గోపీచంద్ నందమూరి ఫాన్స్ ని ఖుష్ చేయడంతోనే కాకుండా సినిమాపై ప్రేక్షకుల అంచనాలు కూడా పెంచుతున్నాడు.

Balakrishna : సినిమా టికెట్ రేట్లు తగ్గించలేదని బాలయ్యపై కేసు

‘అఖండ’తో భారీ విజయం అందుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలను అందుకోవడానికి దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ‘క్రాక్’ ఇచ్చిన విజయాన్ని కూడా కంటిన్యూ చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాడట. ఇక బాలయ్యకి జంటగా శృతి హాసన్ నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక విషయానికి వస్తే నందమూరి నటసింహ వారసుడు “మోక్షజ్ఞ” పుట్టినరోజూ నేడు కావడంతో, NBK107 సెట్ లో బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకలో నందమూరి మోక్షజ్ఞతో పాటు బాలయ్య, శృతి హాసన్, గోపీచంద్ మలినేని, కమెడియన్ సప్తగిరి, మైత్రి మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని తదితరులు పాల్గున్నారు. ఆ సెలెబ్రేషన్స్ కి సంబంధించి ఒక ఫోటో నెటింటిలో చక్కరలు కొడుతుంది.