Mahesh – Tamannaah : యాడ్ షూట్‌లో మహేష్, తమన్నా.. పిక్స్ వైరల్..

సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ షూటింగ్ నుండి చిన్న విరామం తీసుకున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పాపులర్ హోమ్ అప్లయెన్సెస్ సంస్థ హావెల్స్(Havells) బ్రాండ్ యాడ్ షూట్‌లో పాల్గొనడానికి ఈ బ్రేక్ అన్నమాట.

Mahesh – Tamannaah : యాడ్ షూట్‌లో మహేష్, తమన్నా.. పిక్స్ వైరల్..

Mahesh – Tamannaah

Mahesh – Tamannaah: సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ షూటింగ్ నుండి చిన్న విరామం తీసుకున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పాపులర్ హోమ్ అప్లయెన్సెస్ సంస్థ హావెల్స్(Havells) బ్రాండ్ యాడ్ షూట్‌లో పాల్గొనడానికి ఈ బ్రేక్ అన్నమాట.

Mahesh Babu

మిల్కీ బ్యూటీ తమన్నా ‘ఆగడు’ మూవీ తర్వాత ఈ యాడ్ కోసం మరోసారి కలిసి నటిస్తున్నారు.. మంగళవారం షూటింగ్ స్టార్ట్ అయ్యింది. రీసెంట్‌గా ఆన్ లొకేషన్ పిక్స్ బయటకొచ్చాయి. మహేష్ సరికొత్త లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు. సూపర్‌స్టార్‌‌తో తమన్నా కూడా సెట్‌లో అడుగుపెట్టింది.

Mahesh Babu

Mahesh Babu

త్వరలో ఈ యాడ్ టెలికాస్ట్ కానుంది. సినిమాల విషయానికొస్తే.. మహేష్ ‘సర్కారు వారి పాట’ షూటింగ్ దశలో ఉంది.. 2022 సంక్రాంతికి విడుదల కానుంది. తమన్నా ‘ఎఫ్ 3’, సందీప్ హిందీలో రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ సినిమాలు చేస్తున్నారు.