Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

Narappa : ఓ ‘నారప్ప’.. నిను చూడంగానే విప్పారిందోయ్ ‘నారెప్ప’..

‘ఓ.. నారప్ప.. నువ్వంటే ఎంతో ఇట్టంగుందోయ్ నారప్ప.. నిను సూడంగానే విప్పారిందోయ్ నారెప్ప’.. ’ అంటూ సాగే బ్యూటిఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్..

Publish Date - 5:32 pm, Fri, 16 July 21

Narappa

Narappa: మహిళా ప్రేక్షకుల్లో విక్టరీ వెంకటేష్‌కి తిరుగులేని క్రేజ్ ఉంది. ‘ద‌ృశ్యం’, ‘వెంకీమామ’ తర్వాత వెంకీ నటిస్తున్న ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామా ‘నారప్ప’.. మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు తీసిన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ, ధనుష్ నటించిన తమిళ్ సూపర్ హిట్ ‘అసురన్’ కి తెలుగు రీమేక్. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్నారు.

విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో ‘నార‌ప్ప’ భార్య ‘సుందరమ్మ’ గా గుర్తుండిపోయే క్యారెక్టర్ చేస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌ గ్లింప్స్, పోస్టర్స్‌తో పాటు, టీజర్, ట్రైలర్ అండ్ ‘చిన్నమ్మి’ సాంగ్ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

శుక్రవారం ‘ఓ.. నారప్ప.. నువ్వంటే ఎంతో ఇట్టంగుందోయ్ నారప్ప.. నిను సూడంగానే విప్పారిందోయ్ నారెప్ప’.. ’ అంటూ సాగే బ్యూటిఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. మెలోడిబ్రహ్మ మణిశర్మ ట్యూన్‌కి అనంత శ్రీరామ్ అద్భుతమైన లిరిక్స్ రాయగా.. ధనుంజయ్, వరం చాలా చక్కగా పాడారు. తెలుగు సంగీత ప్రియులను ఈ పాట బాగా ఆకట్టుకుంటోంది. వెంకీ రెండు డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించనున్న ‘నారప్ప’ జూలై 20న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Advertisement shastrabam
Masterminds Image Comp
india8 mins ago

Epf : ఈపీఎఫ్ ఖాతాల్లో త్వరలో వడ్డీ జమచేయనున్న ఈపీఎఫ్ఓ

Crime News11 mins ago

Himachal Bridge : విరిగిపడ్డ కొండచరియలు..9మంది పర్యాటకులు మృతి

Latest13 mins ago

HBD Kaikala Satyanarayana : నవరస నటనా సార్వభౌముడికి చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు

Latest15 mins ago

UNESCO : రామప్ప దేవాలయానికి ప్రపంచ గుర్తింపు

Latest21 mins ago

Tamannaah: మిల్కీ బ్యూటీ మరో ఐటెం నెంబర్.. ఈసారి మెగాహీరోతో!

Latest25 mins ago

Cricket Ball: ట్యాంకులో పడిన బాల్ తీయబోయి ఇద్దరు యువకులు..

Latest27 mins ago

Priya Malik : మెడల్ గెలిచిందనుకుని ప్రియాకు కంగ్రాట్స్ చెప్పిన ఇషాంత్..తర్వాత

International35 mins ago

Amazon Jeff Bezos : అమెజాన్ బాస్‌ను ఏలియన్స్ కిడ్నాప్ చేశారు అంటూ పుకార్లు

Latest44 mins ago

Metro Station: మెట్రో స్టేషన్లో సూసైడ్‍కు యత్నించిన మహిళను కాపాడిన పోలీసులు

Latest48 mins ago

Maharashtra : ఎప్పుడు నీళ్లలోనే ఉండాలా, వీధిలో మొసలి విహారం

Latest55 mins ago

Bijili Mahadev Temple : ఏడాదికోమారు శివలింగంపై పిడుగులు….మహిమాన్వితమైన పిడుగుల పరమేశ్వరాలయం..ఎక్కడంటే..

Latest1 hour ago

UP Elections : అయోధ్య నుంచి బరిలోకి యోగి ఆదిత్యనాథ్!

Latest1 hour ago

Tokyo Olympics 2020 : స్విమ్మింగ్ లో స్వర్ణం సాధించిన 100వ ర్యాంక్ కుర్రాడు

Latest1 hour ago

Ishq Video Song: సిద్ శ్రీరామ్ పాట.. అందంగా.. హాయిగా!

Latest1 hour ago

NCPCR : 10 ఏళ్లకే 37.8 శాతం మందికి ఫేస్ బుక్ అకౌంట్, పరిశోధనలో విస్తుపోయే నిజాలు

Latest24 hours ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Latest1 day ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest2 days ago

Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

Latest2 days ago

Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

Latest3 days ago

Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

Latest3 days ago

Kajal Aggarwal : గంగానదిలో కాజల్ బోట్ రైడింగ్..

Latest4 days ago

Shriya Sharma : సోకులతో సెగలు రేపుతున్న శ్రియా శర్మ..

Latest4 days ago

Genelia Deshmukh : ఇన్‌స్టాలో సందడి చేస్తున్న జెనీలియా..

Latest5 days ago

Sitara Ghattamaneni : సితార బర్త్‌డే ఫొటోస్..

Latest5 days ago

Upasana Konidela : ఉపాసన బర్త్‌డే స్పెషల్ ఫొటోస్..

Latest5 days ago

Amala Paul : రెయినీ సీజన్‌లో రెచ్చగొడుతుందిగా..

Latest6 days ago

Niharika Kaur : నిలువెల్లా నిషా ఎక్కిస్తున్న నిహారికా..

Latest1 week ago

Sitara Ghattamaneni : సితార పాప క్యూట్ ఫొటోస్..

Latest1 week ago

Maanayata Dutt : సోషల్ మీడియాలో సంజయ్ దత్ వైఫ్ వైరల్ పిక్స్..

Latest1 week ago

Aditi Balan : ‘కోల్డ్ కేస్’ ఫేమ్ అదితి బాలన్ ఫొటోలు చూశారా..

Exclusive2 hours ago

బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతోంది..!

Exclusive2 hours ago

నోకియా 4జి.. అదిరిపోయే ఫీచర్లు

Exclusive2 hours ago

లష్కర్ బోనాల సందడి

Exclusive Videos9 hours ago

తెలంగాణకు పెట్టుబడుల వరద

Exclusive Videos9 hours ago

ఏపీలో బీజేపీ, వైసీపీ మాటల యుద్ధం

Exclusive Videos10 hours ago

భారత్‎కు 12 మెడల్స్ వస్తాయి

Exclusive Videos10 hours ago

కళ వెనుక కష్టాలు ..!

Exclusive Videos19 hours ago

ఈటల‏పై మొదటిసారి స్పందించిన కేసీఆర్

Exclusive Videos20 hours ago

దళితబంధుపై కేసీఆర్ ఫోకస్

Exclusive1 day ago

కేటీఆర్.. మాస్‌కి మాస్.. క్లాస్‌కి క్లాస్

Exclusive Videos1 day ago

వ్యూహం ఫలించలేదా?

Exclusive Videos1 day ago

కట్నంగా నల్లకుక్క, తాబేలు అడిగిన వరుడు

Exclusive Videos1 day ago

ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి

Exclusive Videos1 day ago

హుజూరాబాద్‎లో రసవత్తరంగా రాజకీయం

Exclusive Videos1 day ago

కాలానుగుణంగా మారుతున్న రాజకీయాలు

Masterminds Image Comp