Kavitha Bail Petition : కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు.