Home » Delhi Liquor Policy Case
వీరిద్దరు కూడా సుమారు నాలుగున్నర నెలలుగా తీహార్ జైల్లో ఉంటున్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు బిగ్ రిలీఫ్ లభించింది.
రేపు విచారణ జరగనున్న నేపథ్యంలో కవిత న్యాయవాదులు ఈరోజే కేసును ఉపసంహరించుకున్నారు.
తీహార్ జైలు వైద్యుల సూచన మేరకు దీన్ దయాళ్ ప్రభుత్వ ఆసుపత్రికి కవితను తరలించారు జైలు అధికారులు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో మార్చి 15న కవిత అరెస్ట్ అయ్యారు. సీబీఐ కేసులో ఏప్రిల్ 11న అరెస్ట్ అయ్యారు.
Delhi Liquor Policy Case : రిమాండ్ దరఖాస్తులో కేజ్రీవాల్ విచారణకు సహకరించలేదని, తప్పించుకునే సమాధానాలు ఇచ్చారని సీబీఐ ఆరోపించింది. కేజ్రీవాల్కి వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను సీబీఐ కోర్టుకు సమర్పించింది.
బెయిల్ ను వ్యతిరేకించేందుకు మాకు సరైన అవకాశం లభించలేదు, వెకేషన్ మా వాదనలను వినిపించేందుకు సరిపడ సమయం ఇవ్వలేదని ఈడీ తరుపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.
ఈ కేసుతో కేజ్రీవాల్ కు ఎటువంటి సంబంధం లేదు, కేసు నమోదు చేసినప్పుడు అందులో కేజ్రీవాల్ పేరు లేదు, అలాగే నేరుగా కేజ్రీవాల్ పాత్ర ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని కేజ్రీవాల్ తరుపు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యి మూడు నెలలు పూర్తవుతుంది. 80రోజులుగా తీహార్ జైల్లోనే కవిత ఉంటున్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో మార్చి 16న కవిత అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత సీబీఐ కేసులో ఏప్రిల్ 11న అరెస్ట్ అయ్యారు.